గ్రాడ్యుయేట్లకు ✨గుడ్ న్యూస్: ఈ బ్యాక్లాగ్ పోస్టులను మిస్ అవ్వకండి. లింక్ ఇదే SAIL Inviting Applications for 92 Management Trainees Posts | Check Full Details & Online Apply here..

నిరుద్యోగులకు శుభవార్త! ఈ బ్యాక్లాగ్ పోస్టులను మిస్ అవ్వకండి. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా(SAIL) లిమిటెడ్ కు చెందిన, మహారత్న కంపెనీ, భారతదేశంలోని ప్రముఖ ఉక్కు తయారీ సంస్థ దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న ప్లాంట్/ యూనిట్/ మైన్ లలో మేనేజ్మెంట్ ట్రైనీ (టెక్నికల్) విభాగాల్లో ఖాళీగా ఉన్నా 92 పోస్టుల భర్తీకి అర్హులైన భారతీయ అభ్యర్ధుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తు భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది.. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు సంతృప్తిపరచగల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు సమర్పించవచ్చు.. దరఖాస్తులు సమర్పించడానికి ముందు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి (లేదా) దిగువన ఉన్న నోటిఫికేషన్ లింక్ పై క్లిక్ చేసి అధికారిక నోటిఫికేషన్ ను తప్పక చదవండి. ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలతో ఆన్లైన్ దరఖాస్తు లింక్ ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య : 92 . పోస్ట్ పేరు :: మేనేజ్మెంట్ ట్రైనీ (టెక్నికల్). విభాగాల వారీగా ఖాళీలు: కెమికల్ ఇంజనీరింగ్ - 03, సివిల్ ఇంజనీరింగ్ - 03, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ - 26, ...