విద్యుత్ శాఖలో కొలువుల జాతర. 630 పోస్టుల భర్తీకి భారీ ప్రకటన. వివరాలు..
నిరుద్యోగులకు భారీ శుభవార్త ! ఆంధ్రప్రదేశ్ జెన్కో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులను 20.07.2026 రాత్రి 23:59 నిమిషాల వరకు సమర్పించాలి. దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (GENCO) అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ విభాగంలో 630 పోస్టుల భర్తీకి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్న నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన అభ్యర్థుల నుండి 30.06.2026 ఉదయం 10:00 గంటల నుండి 20.07.2026 రాత్రి 23:59 నిమిషాల వరకు ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 630 పోస్ట్ పేరు : అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. విభాగాలు : ఎలక్ట్రికల్ సివిల్ మెకానికల్ ఎలక్ట్రానిక్స్ విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి B.E/B.Tech/A.M.I.E లో అర్హత సాధించి ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం క...



















