UPSC Civil Services Examination 2023 | డిగ్రీతో 1,105 ఉద్యోగాలు | Hurry Up! Registration Closed Soon..
![Image](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiSjJVp20OzgVeoKyqbnb0X_V0rJF9YtoraSnX4GXg8_iwiRIl2Znmldt8eCiAypYlFTFi2xDSHXX4eLbLKJ6RFSpB9Nw5AHogHDSe70FdR9S28boNa8ILdRrHO0cLbeoUYaD9ILRO-lvJrmlxkWiB5aN8UPUxXix4d3P8DC1326XR7NPcutflcQIic/s320/CSE-2023-Tentative%20Vacancies%20Breakup.jpg)
CSE-2023-Tentative Vacancies Breakup ఉన్నత స్థాయి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న గ్రాడ్యుయేట్ యువతకు UPSC శుభవార్త! యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC), సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్(CSE) 2023 నోటిఫికేషన్ విడుదల. దేశవ్యాప్తంగా వివిధ సర్వీసెస్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ను జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను 21.02.2023 వరకు సమర్పించవచ్చు.. నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇక్కడ. పోస్టుల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య :: 1,105. వివిధ సర్వీసెస్ లు.. • ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, • ఇండియన్ ఫారిన్ సర్వీస్, • ఇండియన్ పోలీస్ సర్వీస్, • ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ సర్వీస్, గ్రూప్ 'ఎ', • ఇండియన్ సివిల్ అకౌంట్స్ సర్వీస్, గ్రూప్ 'ఎ', • ఇండియన్ కార్పొరేట్ లా సర్వీస్, గ్రూప్ 'ఎ', • ఇండియన్ డిఫెన్స్ అకౌంట్స్ సర్వీస్, గ్రూప్ 'ఎ', • ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్ సర్వీస్, గ్రూప్ 'ఎ', • ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్, గ్రూప్ 'ఎ', • ఇండియన్ పోస్టల్ సర్వీస్, గ్రూప్ 'ఎ', • ఇండియన్ పి&టి అకౌంట్స్ అండ్ ఫైనాన్స...