ఇంటర్, డిగ్రీ తో ఈనెల 22న ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు.. Govt Contract JOBs Walk In Interview On 22nd, April 2024..
నిరుద్యోగులకు ప్రభుత్వ సంస్థలో కాంట్రాక్ట్ ఉద్యోగ అవకాశాలు! 📌 ఉమ్మడి తెలుగు రాష్ట్రాల/ భారతీయ అభ్యర్థులు ఈ అవకాశాలను మిస్ అవ్వకండి. నోటిఫికేషన్ ముఖ్యాంశాలు: ఇంటర్మీడియట్, డిప్లమా, డిగ్రీ & పీజీ.. అర్హత కలిగిన వారికి కాంట్రాక్ట్ ఉద్యోగ అవకాశాలను కల్పించడానికి కలకత్తా లోని ICMR-జాతీయ న్యూట్రీషియన్ సంస్థ (NIN) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎలాంటి రాత పరీక్ష లేకుండా! కేవలం ఇంటర్వ్యూలను నిర్వహించి నియామకాలు చేపడుతుంది. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకుని, ఆఫ్లైన్ దరఖాస్తు డౌన్లోడ్ చేసుకుని ఇంటర్వ్యూ తేదీలలో హాజరవ్వండి. జాబ్ లొకేషన్ :: కలకత్తా, వెస్ట్ బెంగాల్ లో ఎక్కడైనా .. నిర్వహిస్తున్న సంస్థ :: జాతీయ న్యూట్రీషియన్ సంస్థ, కలకత్తా, వెస్ట్ బెంగాల్ . ఇంటర్వ్యూ తో ఎంపిక; ఎంపికైన వారికి రూ.18,000/- నుండి రూ.44,000/- +రూ.12,000/- FDA గౌరవ వేతనం గా చెల్లిస్తారు. నోటిఫికేషన్ పూర్తి వివరాలను ఈ దిగువన చదవండి. ICMR - NIN (జాతీయ న్యూట్రీషియన్ పరిశోధన సంస్థ), కలకత్తా, వెస్ట్ బెంగాల్. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో భారత ప్రభుత్వానికి చెందిన ఆరోగ్య పరిశోధన, ఆ