ఉద్యోగాల భర్తీకి మేళా 18.01.2024 న ఇంటర్వ్యూలు: MIDHANI Walk-In-Interview Notice for Apprentice AP TS Don't miss..
హైదరాబాదులోని మిశ్రమ ధాతు నీగం లిమిటెడ్ MIDHANI భారత ప్రభుత్వ ఎంటర్ప్రైజెస్ విభాగానికి చెందిన మినీ రత్న కేటగిరి-1 కంపెనీ 40 గ్రాడ్యుయేట్ & టెక్నీషియన్ డిప్లొమా అప్రెంటిస్ ఖాళీల భర్తీకి 18.01.2024 న ఇంటర్వ్యూలను నిర్వహించడానికి అధికారికంగా అప్రెంటిషిప్ మేళా నోటిఫికేషన్ 28.12.2023 న జారీ చేసింది. ఆసక్తి కలిగిన నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల భారతీయ అభ్యర్థులు (ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు మిస్ అవ్వకండి) ఈ ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలలో పాల్గొనవచ్చు. Anwar UI UIoom College of Pharmacy 11-3-918, New Mallepally, Hyderabad Telangana - 500001 వేదికగా ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నట్లు అధికారిక నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.. ఎంపికైన అభ్యర్థులకు రూ.8000/- నుండి రూ.9000/- వరకు ప్రతి నెల వేతనంగా చెల్లిస్తారు. అప్రెంటిషిప్ శిక్షణ ఒక (1) సంవత్సరం పాటు ఉంటుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు : మొత్తం ఖాళీల సంఖ్య : 40 . విభాగాల వారీగా ఖాళీలు:...