తెలుగు చదవడం రాయడం వచ్చిన వారు, శాశ్వత ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోండి. సొంత మండల శాఖ లో పోస్టింగ్ SBI Opening 6589 Jr Associates JOBs, Apply

తెలుగు రాష్ట్రాల SBI శాఖల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ముంబై ప్రధాన కేంద్రంగా గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న 18 సర్కిల్ లలో 23 రాష్ట్ర కేంద్రపాలిత ప్రాంతాల వారీగా ఖాళీగా ఉన్న మొత్తం 6589 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. తెలుగు రాష్ట్రాల అభ్యర్థుల కోసం అమరావతి సర్కిల్ ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 310 పోస్టులు. హైదరాబాద్ సర్కిల్ తెలంగాణలో మొత్తం 250 పోస్టులు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. నోటిఫికేషన్ పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం (రెగ్యులర్) పోస్టుల సంఖ్య :: 5180. మొత్తం (బ్యాక్లాగ్ పోస్టుల) సంఖ్య :: 1409. SC/ ST/ OBC బ్యాక్లాగ్ ఖాళీలు :: 403. PwBD బ్యాక్లాగ్ ఖాళీలు :: 196. XS బ్యాక్ లాక్ ఖాళీలు :: 810. రెగ్యులర్ & బ్యాక్లాగ్ మొత్తం ఖాళీలు :: 6589. తెలుగు రాష్ట్రాల్లో.. ఆంధ్రప్రదేశ్ - 310, తెలంగాణ - 250. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివ...