నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం. వివరాలు, దరఖాస్తు లింక్..

ఇంటర్ అర్హతతో బీఎస్సీ నర్సింగ్ ప్రవేశాలు.. డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ ఆంధ్ర ప్రదేశ్ విజయవాడ. ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ APNCTE 2025 విద్యా సంవత్సరం 2025-26 కొరకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు 4 సంవత్సరాల బిఎస్సి నర్సింగ్ కోర్స్ ప్రవేశం కొరకు దరఖాస్తు చేసుకోండి. నోటిఫికేషన్ ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here కోర్స్ పేరు :: బీఎస్సీ నర్సింగ్ 4 సంవత్సరాల డిగ్రీ. నిర్వహిస్తున్న సంస్థ :: డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ హెల్త్ సైన్స్, ఆంధ్రప్రదేశ్. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఇంటర్మీడియట్ (10+2) Bi.P.C అర్హత కలిగి ఉండాలి. ఫిజిక్స్, కెమిస్ట్రీ మరియు బయాలజీలో కనీసం 45% మార్కులతో ఉత్తీర్ణత సాధించగలిగి ఉండాలి. బయాలజికల్ మరియు ఫిజికల్ సైన్స్ విభాగంలో ఒకేషనల్ ఇంటర్మీడియట్ అర్హత కలిగిన అభ్యర్థులు కూడా అర్హులు. కన్వీనర్ కోట & మేనేజ్మెంట్ కోట లో సీట్లు కలవు. కోర్స్ కాలం :: నాలుగు సంవత్స...