Bank of Maharashtra 314 Apprentices Recruitment 2022 | డిగ్రీ తో రాతపరీక్ష లేకుండా! 314 అప్రెంటిస్ ల భర్తీ | Check Salary and Application Process here..
డిగ్రీ తో రాతపరీక్ష లేకుండా! 314 అప్రెంటిస్ ల భర్తీ డిగ్రీ అర్హతతో ఎలాంటి రాతపరీక్ష లేకుండా! కేవలం మెరిట్ ప్రాతిపదికన 314 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగలనా భారతీయ అభ్యర్థులు ఈ సీట్ల కోసం 13.12.2022 నుండి 23.12.2022 వరకు లేదా అంత కంటే ముందు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను సమర్పించవచ్చు, శిక్షణ కాలం ఒక సంవత్సరం ఉన్న ఈ కోర్సులకు ఎంపికైన అభ్యర్థులకు ప్రతి నెల రూ.9000/- జీతంగా అందించబడుతుంది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం ఇక్కడ. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య : 314. రాష్ట్ర కేంద్ర పాలిత ప్రాంతాల వారీగా ఖాళీల వివరాలు: పూణే ప్రధాన కేంద్రంగా గల బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 2080 నెట్వర్క్ శాఖలను దేశవ్యాప్తంగా కలిగియున్నది, ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి Apprentices Act 1961 ప్రకారం 14 రాష్ట్ర/ కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఖాళీలను భర్తీ చేయనుంది. అవి; 1. ఆంధ్ర ప్రదేశ్ - 10, 2. చండీగర్ - 02, 3. చతిస్గడ్ - 02, 4. ఢిల్లీ - 10, 5. గోవా - 04, 6. గుజరాత్ - 06, 7. క...