పదో తరగతి అర్హత తో కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్.. TS District Court Recruitment for Contract JOBs Apply here..
నిరుద్యోగులకు శుభవార్త! తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. ఇప్పటికే పలు జిల్లాల నుంచి MLHPs, Medical Officer, Women Safety Wing విభాగంలో ఉద్యోగాలకు దరఖాస్తులను స్వీకరించే నియామకాలను చేపట్టింది.. తాజాగా వరంగల్ జిల్లా కోర్టు నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది. డ్రైవర్ పోస్టుల కోసం కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహిస్తున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నది. సంబంధిత విభాగంలో అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి. ఎంపికైన అభ్యర్థులకు ప్రతినెలా రూ.19,500/- జీతం చెల్లించనుంది. నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 01 . పోస్ట్ పేరు :: డ్రైవర్ . నియామకాలు నిర్వహిస్తున్న సంస్థ :: Office of the PRL. District Judge, Warangal. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి/ తత్సమాన అర్హతతో ప్రామాణిక లైట్ మోటర్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. వయోపరిమితి : అభ్యర్థులకు 18 నుండి