గ్రామీణ అభివృద్ధి శాఖ, భారత ప్రభుత్వం, కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీ వివిధ స్కిల్ డెవలప్మెంట్, కెపాసిటీ బిల్డింగ్ అవకాశాల కోసం దరఖాస్తు చేయండి.
స్కిల్ డెవలప్మెంట్ కెపాసిటీ బిల్డింగ్ విభాగాల్లో కాంట్రాక్టు కొలువుల భర్తీకి నోటిఫికేషన్.. గ్రామీణ యువతకు భారీ శుభవార్త! నేషనల్ అకాడమీ ఆఫ్ RUDSETI వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల కోసం ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానం. భారతీయ యువత ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రామీణ అభివృద్ధి శాఖ క్రింద భారత ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ మరియు కెపాసిటీ బిల్డింగ్ శిక్షణల కోసం ఈ పోస్టులను భర్తీ చేయనుంది. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య :: 24. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు, యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి అభ్యర్థులు పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, డిప్లొమా అర్హతలు కలిగి ఉండాలి. వయో పరిమితి : 21.02.2026 నాటికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని 45 సంవత్సరాలకు మించకుండా వయస్సు కలిగి ఉండాలి. ఎంపిక విధానం : ఆన్లైన్ ద్వారా స్వీకరించిన దరఖాస్తులను మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్టు చేసి. 🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply her...



%20Notification%202026.jpg)




















































%20Posts%20here.jpg)

