పదో తరగతి అర్హతతో టెక్నీషియన్ ఉద్యోగాలు విడుదల, రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేయండి. పూర్తి వివరాలు ఇవే
10వ తరగతి, ఐటిఐ, డిప్లొమా అర్హతతో కేంద్ర ప్రభుత్వం టెక్నీషియన్ ఉద్యోగాలకు నోటిఫికేషన్.... భారత ప్రభుత్వం సైన్స్ మరియు టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ & ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) లో ఖాళీగా ఉన్నటువంటి టెక్నీషియన్ పోస్టుల భర్తీకి అర్హులైన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్న నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన భారతీయ అభ్యర్థులు 04.07.2026 @ 10:00AM నుండి 14.08.2026 @ 05:00PM వరకు లేదా అంతకంటే ముందు దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించుకోవాలి. తెలుగు రాష్ట్రాల నిరుద్యోగ యువత ఈ అవకాశం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 27. పోస్ట్ పేరు : టెక్నీషియన్. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు మరియు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి 10వ తరగతి, డిప్లొమా, ఐటిఐ (ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, మెకానిక్, ఎలక్ట్రికల్, పవర్ డ్రై, ఇన్స్ట్రుమెంటేషన్) విభాగాలను అర్హతలను కలిగి ఉం...

















