10th, ITI, Diploma, BE, BTech లకు 1191 ఉద్యోగాలు దరఖాస్తు లింక్ ఇదే. Coalfields Limited Recruitment 2023..
ఐటిఐ, డిప్లమా, బీఈ, బీటెక్ అర్హతలతో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి అప్రెంటిస్ట్ ఖాళీల భర్తీకి భారీ నోటిఫికేషన్.. భారతీయ అభ్యర్థులు దరఖాస్తులు చేయవచ్చు.. ఖాళీల వివరాలు : మొత్తం ఖాళీల సంఖ్య :: 1191 . విభాగాల వారీగా ఖాళీల వివరాలు: ఐటిఐ పాస్ అభ్యర్థుల కోసం ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీలు.. ఫ్రెషర్స్ లకు అప్రెంటిస్ ఖాళీలు.. గ్రాడ్యుయేట్/ టెక్నీషియన్ అప్రెంటిస్ లకు ఖాళీలు.. విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ ఇన్స్టిట్యూట్/ యూనివర్సిటీ నుండి పదవ తరగతి, ఇంటర్మీడియట్, ఐటిఐ, బీఈ, బిటెక్ అర్హతలను కలిగి ఉండాలి. 📌 ఇప్పటికే ఏదేని విభాగంలో అప్రెంటిస్ట్ ట్రైనింగ్ పొందిన అభ్యర్థులు అనర్హులు.. వయోపరిమితి: 16.09.2023 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 23 సంవత్సరాలకు మించకూడదు. అధిక వయోపరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు 3 నుండి 5 సంవత్సరాల వరకు సడలింపు వర్తిస్తుంది వివరాలకు నోటిఫికేషన్ చదవండి. ఎంపిక విధానం: ఈ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి ఎలాంటి రాత పరీక్ష లేదు. అభ్యర్థులు సంబంధిత విభాగంలో సాధించిన అర్హత మార్కుల ఆధారంగా ఎంపికలు చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు ప్రతినెలా ఈ దిగువ సూచించిన విధం