Visva Bharati Faculty Rectt 2026: విశ్వభారతి కేంద్రీయ పాఠశాల ఫ్యాకల్టీ లైబ్రరీయన్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. ఇక్కడ దరఖాస్తు చేయండి.
టీచర్ & లైబ్రరీయన్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు శుభవార్త! విశ్వ భారతి సెంట్రల్ యూనివర్సిటీ ఫ్యాకల్టీ సిబ్బంది కొరకు వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ Advertisement No.02/2026 Dated 11.03.2026 న జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన అభ్యర్థులు 10.04.2026 ఉదయం 11:59 నిమిషాల వరకు లేదా అంతకంటే ముందే ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 24 విభాగాల వారీగా ఖాళీల వివరాలు : ప్రొఫెసర్ : 01 అసోసియేట్ ప్రొఫెసర్ : 10 అసిస్టెంట్ ప్రొఫెసర్ : 07 లైబ్రరీ అసిస్టెంట్ : 08 విద్యార్హత ; ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ (బ్యాచిలర్ & మాస్టర్) లో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. MA/M.Sc/Ph.D (Degree)/Library Science లో అర్హత కలిగి...























































%20Posts%20here.jpg)

