డా. బి.ఆర్. అంబేద్కర్ యూనివర్సిటీలో నాన్ టీచింగ్ ఉద్యోగాలు విడుదల, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ & దేశవ్యాప్తంగా అందరూ అప్లై చేసుకోండి..
Dr. B.R. అంబేద్కర్ యూనివర్సిటీ నుండి ఉద్యోగ అవకాశాలు...
నిరుద్యోగులకు భారీ శుభవార్త !
డిగ్రీ, పీజీ, డిప్లొమా అర్హతతో Dr. B.R. అంబేద్కర్ యూనివర్సిటీ ఢిల్లీ నందు వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి శాశ్వత ప్రాతిపదికన నియామకాలు చేపట్టానన్నట్లు అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు సంబంధిత విభాగంలో ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను సమర్పించవచ్చు. ఈ ఉద్యోగాల కోసం 17.11.2026 నాటికి లేదా అంతకంటే ముందే దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించుకోవాలి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
విభాగాలు :
విద్యార్హత :
వయోపరిమితి :
- మొత్తం పోస్టుల సంఖ్య : 56.
విభాగాలు :
- ఇంటర్నల్ ఆడిట్ ఆఫీసర్
- సిస్టం అడ్మినిస్ట్రేటివ్
- సెక్షన్ ఆఫీసర్
- సీనియర్ అసిస్టెంట్
- స్టాఫ్ నర్స్
- స్పోర్ట్స్ కోచ్ (మహిళ)
- జూనియర్ లైబ్రరీ అసిస్టెంట్
- జూనియర్ అసిస్టెంట్ /జూనియర్ అసిస్టెంట్ కం కేర్ టేకర్
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు మరియు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి 10+2, మాస్టర్ డిగ్రీ/ బ్యాచిలర్ డిగ్రీ/లైబ్రేరియన్ సైన్స్/డిప్లొమా లో స్పోర్ట్స్ కోచింగ్/B.Sc నర్సింగ్/గ్రాడ్యుయేట్/పోస్ట్ గ్రాడ్యుయేట్స్/కంప్యూటర్ సైన్స్ లో అర్హతలు కలిగి ఉండాలి.
- సంబంధిత సబ్జెక్టులో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
- కంప్యూటర్ నైపుణ్యం తప్పనిసరి.
- సంబంధిత విభాగంలో పని అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి :
- దరఖాస్తు తేదీ నాటికి అభ్యర్థుల వయసు 27 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 56 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
🔰 మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల Pdf: డౌన్లోడ్ చేయండి..
ఎంపిక విధానం :
గౌరవ వేతనం :
దరఖాస్తు విధానం :
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
- వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, రాత పరీక్ష , ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలను నిర్వహిస్తారు.
గౌరవ వేతనం :
- ప్రభుత్వ నిబంధనల ప్రకారం పోస్టులను బట్టి కేంద్ర ప్రభుత్వం అలవెన్స్ లతో కలిపి జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
అధికారిక వెబ్సైట్ : https://aud.delhi.gov.in/careers
అధికారిక నోటిఫికేషన్ : చదవండి /డౌన్లోడ్ చేయండి.
అధికారిక నోటిఫికేషన్ : చదవండి /డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు స్వీకరణ ప్రారంభం : 28.10.2026
దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ : 17.11.2026
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ : 17.11.2026
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏
































Comments
Post a Comment