TG TET 2024 II Results Out! Check your Score here.. తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల.. స్కోర్ కార్డు డౌన్లోడ్ చేయండి.

TG TET 2024 II Results: తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల.. ర్యాంక్ కార్డు డౌన్లోడ్ చేయండి. తెలంగాణ టీచర్ ఉద్యోగ అర్హత పరీక్ష (TG TET - 2024 - II) జనవరి 2వ తేదీన ప్రారంభమైన టెట్ పరీక్షలు 10 రోజులపాటు 20 సెక్షన్ల లో నిర్వహించిన విషయం అందరికీ తెలిసిందే. ఫలితాల కోసం ఎదురుచూస్తున్న యువతకు, డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ హైదరాబాద్, అభ్యర్థులు తమ ఫలితాలను ముందస్తుగా అంచనా వేయడానికి ఫైనల్ కీ జారీ చేసింది. అనంతరం ఫలితాలు డౌన్లోడ్ చేసుకోవడానికి సంబంధించిన లింక్ అధికారిక వెబ్సైట్లో అందుబాటులోకి వచ్చింది. మీ ఫలితాలను ఇక్కడ తనిఖీ చేసుకోండి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పాఠశాల విద్యా శాఖ తెలిపిన వివరాల ప్రకారం, టెట్ పరీక్షకు 1,35,802 మంది అభ్యర్థులు హాజరుకగా వారిలో 42,384 మంది (31.21%) అర్హత సాదించారు. TG TET 2024 II ఫలితాలు డౌన్లోడ్ చేయడానికి క్రింది దశలను అనుసరించండి. ముందుగా అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి. అధికారిక వెబ్సైట్ లింక్ :: https://tgtet2024.aptonline.in/tgtet/ అధికారిక హోం పేజీలోనే TG TET 2024 II Re...