కరెంట్ ఆఫీస్ లో క్లర్క్, ఆపరేటర్, ట్రైనీ తదితర పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. రెండు తెలుగు రాష్ట్రాల వారు అర్హులు.
కరెంట్ ఆఫీస్ లో క్లర్క్, ఆపరేటర్, ట్రైనీ తదితర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ అర్హతతో సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (CEL) లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి రెగ్యులర్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 03.03.2026 నాటికి దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించుకోవాలి. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు ఈ అవకాశాలు ఉన్నాయి. మరిన్ని వివరాల కొరకు అధికారిక వెబ్సైట్ ను సందర్శించి, పూర్తి వివరాలు తెలుసుకోండి. ఈ నోటిఫికేషన్ ఎక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 34 పోస్ట్ పేరు : ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్, ఎగ్జిక్యూటివ్ ట్రైనీ క్యాడర్. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి 10th , డిగ్రీ/పీజీ/ బీ.ఈ/ బీ.టెక్/ ఎం.ఈ /ఎం.టెక్ / పిహెచ్డి/ ఎంబీఏ/ పిజిడిఎం / ఎల్ ఎల్ బి/ సిఎ/ సీఎంఏ విభాగాలలో అర్హత సాధించి ఉండాలి. సంబంధిత ఈ భాగంలో పన...


































%20827%20Vacancy%20Notification%202026.jpg)

























%20Posts%20here.jpg)

