పదిపాస్ లకు సదావకాశం! ఆదాయపన్ను శాఖ ఉద్యోగాల భర్తీకీ నోటిఫికేషన్ వచ్చింది. Good News for 10th, Degree Aspirants Apply here..

టెన్త్ /తత్సమాన, ఇంటర్ మరియు డిగ్రీ పాస్ అభ్యర్థులకు శుభవార్త!. 56 శాశ్వత ఉద్యోగాల భర్తీకి ఆదాయపన్ను శాఖ నుండి నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలు తెలుసుకుని వెంటనే దరఖాస్తులు చేయండి.. హైదరాబాదులోని భారత ఆదాయ పన్ను శాఖ అకడమిక్ విద్యార్హత లతో పాటు ఆటల్లో ప్రతిభ కనబరిచిన ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా " స్పోర్ట్స్ కోట " కింద ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. వివిధ విభాగాల్లో మొత్తం 56 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగాలకు 05.04.2025 నాటికి లేదా అంత కంటే ముందు వరకూ దరఖాస్తుల ను సమర్పించవచ్చు. ఎలాంటి రాతపరీక్ష లేకుండా! కేవలం అకడమిక్ & జాతీయ, అంతర్జాతీయ స్థాయిల క్రీడల్లో కనబర్చిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేసి, భర్తీ చేయనుంది. క్రీడా అభిమానులకు కోసం ఈ నోటిఫికేషన్ పూర్తి సమాచారం మన elearningbadi.in వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచడం జరిగింది.. ఆసక్తి కలిగిన మహిళ, పురుష అభ్యర్థులు పూర్తి వివరాలు తెలుసుకుని వెంటనే దరఖాస్తులు చేయండి. Follow US for More ✨Latest Update's Follow Channel C...