దక్షిణ మధ్య రైల్వేలో రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాలు | SCR JTA Recruitment 2023 | Apply Various Vacancies here..
హైదరాబాద్ సౌత్ సెంట్రల్ రైల్వే(SCR) రాతపరీక్ష లేకుండా జూనియర్ టెక్నికల్ అసోసియేట్స్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ క్రింద పేర్కొన్న టువంటి విభాగాల్లో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ దరఖాస్తులను 30.06.2023 నాటికీ సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ 05.06.2023 న విడుదల చేయబడింది. అధికారిక నోటిఫికేషన్ దరఖాస్తు ఫామ్ ముఖ్య తేదీల వివరాలు మీ కోసం ఇక్కడ. హైదరాబాద్ వేదికగా సౌత్ సెంట్రల్ రైల్వే నోటిఫికేషన్; జూనియర్ టెక్నికల్ అసోసియేట్స్ (సివిల్/ ఎలక్ట్రికల్/ సిగ్నల్ మరియు టెలికమ్యూనికేషన్) డిపార్ట్మెంట్ లో భాగంగా నియామకాలు నిర్వహిస్తుంది. అభ్యర్థులు దరఖాస్తు చేయడానికి ముందు తప్పనిసరిగా నోటిఫికేషన్ చదవండి. ప్రామాణిక ఈ-మెయిల్ ఐడి కలిగి ఉండాలి. నోటిఫికేషన్ ప్రకారం ఒప్పంద కాలం 19.11.2023 నా ముగుస్తుంది. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 35. విభాగాల వారీగా ఖాళీల వివరాలు: సివిల్ ఇంజనీరింగ్ (వర్క్) - JTA (వర్క్) - 19, ఎలక్ట్రికల్ (డ్రాయింగ్) - JTA (డ్రాయింగ్) - 10, సిగ్నల్ & టెలీకమ్యూనికేషన్ (డ్రాయింగ్) - JTA (డ్రాయింగ్) - 06.. మొదలగునవి. ర