శాశ్వత ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్.. దరఖాస్తు చేసుకోండి.. Govt JOBs 312 Vacancy Notification 2024 Apply Online here..
నిరుద్యోగులకు శుభవార్త! డిగ్రీ/ గ్రాడ్యుయేషన్ తో కేంద్ర ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) భారీ శుభవార్త! చెప్పింది. ఎలాంటి రాత పరీక్ష లేకుండా! కేవలం ఇంటర్వ్యూలను నిర్వహించి ఉద్యోగ నియామకాలు నిర్వహించడానికి అధికారికంగా నోటిఫికేషన్ మొత్తం 312 ఉద్యోగాల భర్తీకి జారీ చేసింది. ADVERTISEMENT NO.10/2024 విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 13.06.2024 రాత్రి 11:59 నిమిషాల వరకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు.. ఎంపికైన అభ్యర్థులకు పే స్కేల్ గ్రేడ్ లెవెల్, ప్రకారం జీతాలు చెల్లిస్తారు.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయిన; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, మొదలగు పూర్తి వివరాలు మీకోసం.. ఢిల్లీ కేంద్రంగా, దేశవ్యాప్తంగా కేంద్ర విభాగాల్లో/ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్లను జారీ చేస్తూనే ఉంది. దేశవ్యాప్తంగా అభ్యర్థులు వారి అర్హత ప్రమాణాల ఆధారంగా నోటిఫికేషన్ లకు దరఖాస్తులు చేసుకొని ఉద్యోగ అవకాశాల కోసం పోటీపడి ఉద్యోగాలను సొంతం చేసుకుంటున్నారు... కేంద్ర ప్రభ...