POWERGRID Recruitment 2021 | Apply 137 Vacancies | Download Notification here...
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుండి ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ నియామకానికి అర్హత ఆసక్తి, కలిగిన అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టుల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య: 137, విభాగాల వారీగా ఖాళీల వివరాలు: 1. ఫీల్డ్ ఇంజనీర్(ఎలక్ట్రికల్) - 48, 2. ఫీల్డ్ ఇంజనీర్(సివిల్) - 17, 3. ఫీల్డ్ సూపర్వైజర్(ఎలక్ట్రికల్) - 50, 4. ఫీల్డ్ సూపర్వైజర్(సివిల్) - 22... విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి కనీసం 55 శాతం మార్కులతో ఫుల్ టైం బీఈ /బీటెక్ /బిఎస్సి(ఇంజనీరింగ్)/ బిఈ(పవర్ ఇంజనీరింగ్) ను ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లేదా దానికి సమానమైన విద్యార్హతలు కలిగి ఉండాలి. లేదా సంబంధిత విభాగంలో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. విభాగాల వారీగా విద్యార్హతలు తెలుసుకోవడానికి (పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చదవండి). అనుభవం: అన్ని పోస్టులకు డిజైన్/ ఇంజనీరింగ్/ కన్స్ట్రక్షన్/ టెస్టింగ్ అండ్ కమిషన్ మీనింగ్ ఇన్ రూరల్ ఎలక్ట్రిక్ ఫికేషన్/ డిస్ట్రిబ్యూషన్ మేనేజ్మెంట్ సిస్టమ్/ సబ్ ట