Powergrid field Engineer, Supervisor Recruitment 2021 || పవర్‌గ్రిడ్ లో (ఫీల్డ్ ఇంజనీర్లు, సూపర్వైజర్లు) ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల. పూర్తి వివరాలివే..
పవర్‌గ్రిడ్‌లో (ఫీల్డ్ ఇంజనీర్లు, సూపర్వైజర్లు) ఉద్యోగాలు
భారత ప్రభుత్వరంగ సంస్థ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌కి చెందిన నార్తర్న్ రీజియన్ ట్రాన్స్ మిషన్ సిస్టమ్-1 ఒప్పంద ప్రాతిపదికన ఫీల్డ్ ఇంజనీర్లు, సూపర్ వైజర్ల ఉద్యోగాల భర్తీకి అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులనుండి దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ను విడుదల చేసింది..
పోస్టుల వివరాలు:
మొత్తం 97 పోస్టులను
ప్రకటించారు.
విభాగాల వారీగా ఖళీలా
వివరాలు
1. ఫీల్డ్ ఇంజనీర్(ఎలక్ట్రికల్) లో – 30,
2. ఫీల్డ్ ఇంజనీర్(సివిల్) లో – 08,
3. ఫీల్డ్ సూపర్వైజర్ (ఎలక్ట్రికల్) లో – 47,
4. ఫీల్డ్ సూపర్వైజర్ (సివిల్) లో – 12,
1. ఫీల్డ్ ఇంజనీర్(ఎలక్ట్రికల్) ఉద్యోగాలకు విద్యార్హత: కనీసం 50 శాతం
మార్కులతో ఎలక్ట్రికల్ విభాగంలో పుల్ టైమ్ బీఈ/బీటెక్/బీఎస్సీ(ఇంజనీరింగ్) ఉత్తీర్డులై
ఉండాలి. మరియు సంభందిత విభాగంలో
పని అనుభవం కలిగి ఉండాలి.
వయసు: ఫీల్డ్ ఇంజనీర్(ఎలక్ట్రికల్) ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 09.05.2021 నాటికి 29 సంవత్సరాలకు మించకూడదు.
2. ఫీల్డ్ ఇంజనీర్(సివిల్) ఉద్యోగాలకు విద్యార్హత: కనీనం 55 శాతం మార్కులతో సీవిల్ విభాగంలో ఫుల్ టైమ్ బీఈ/బీటెక్/బీఎస్సీ(ఇంజనీరింగ్) ఉత్తీర్డులై ఉండాలి. మరియు సంభందిత విభాగంలో పని అనుభవం కలిగి ఉండాలి.
వయసు: ఫీల్డ్ ఇంజనీర్(సివిల్) ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 09.05.2021 నాటికి 29 సంవత్సరాలకు మించకూడదు.
3. ఫీల్డ్ సూపర్వైజర్ (ఎలక్ట్రికల్) ఉద్యోగాలకు విద్యార్హత: కనీసం 55 శాతం మార్కులతో ఫుల్ టైమ్ ఇంజనీరింగ్ డీప్లామా ఉత్తీర్డులై ఉండాలి. మరియు సంభందిత విభాగంలో పని అనుభవం కలిగి ఉండాలి.
వయసు: ఫీల్డ్ సూపర్వైజర్ (ఎలక్ట్రికల్) ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 09.05.2021 నాటికి 29 సంవత్సరాలకు మించకూడదు.
4. ఫీల్డ్ సూపర్వైజర్ (సివిల్) ఉద్యోగాలకు విద్యార్హత: కనీనం 55 శాతం మార్కులతో సీవిల్ సబ్జెక్టు లో ఇంజనీరింగ్ డిప్లామా ఉత్తీర్ణత. మరియు నంబందిత వనిలో అనుభవం ఉండాలి.
వయసు: ఫీల్డ్ సూపర్వైజర్ (సివిల్) ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 09.05.2021 నాటికి 29 సంవత్సరాలకు మించకూడదు.
ఎంపిక విధానం: షార్ట్ లిస్టింగ్, స్క్రీనింగ్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆదారంగా.. అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పరీక్ష విధానం:
➥ఫీల్డ్ ఇంజనీర్లకు స్క్రీనింగ్ టెస్ట్ 75 మార్కులకు
నిర్వహిస్తారు.
➥పరీక్ష వ్యవధి 1 గంట.
➥పార్ట్-1లో అభ్యర్థి ఎంచుకున్న
సబ్జెక్టు నుంచి 50 మార్కులు, ఆప్టిట్యూడ్ నుంచి 25 మార్కులు
వస్తాయి.
➥నెగెటివ్ మార్కింగ్ విధానం లేదు.
➥ఈ పరీక్షలో అర్హత సాధించిన వారిని పర్సనల్ ఇంటర్వ్యూకి ఎంవపిక చేస్తారు.
➦ఫీల్డ్ సూపర్వైజర్లకు స్క్రీనింగ్ టెస్ట్ 75 మార్కులకు నిర్వహిస్తారు.
➦ఇందులో టెక్నికల్ నాలెడ్జ్ నుంచి 50 మార్కులు, 25 మార్కులకు ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది.
దరఖాస్తు ఫీజు:
ఫీల్డ్ ఇంజనీర్(ఎలక్ట్రికల్/ సీవిల్) లకు రూ.400/-
ఫీల్డ్ సూపర్వైజర్ (ఎలక్ట్రికల్/ సీవిల్) లకు రూ.300/-
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్ లో సమర్పించాలి.
దరఖాస్తు ప్రిక్రియ
ప్రారంభం: 26.04.2021.
దరఖాస్తులకు చివరితేది:
09.05.2021.
అదికారిక వెబ్సైట్: https://www.powergrid.in/
అదికారిక నోటిఫికేషన్:
Comments
Post a Comment