NGRI Recruitment 2021 ఎన్‌జీఆర్‌ఐలో టేక్నికల్ సిబ్బందినియామకాలు. అర్హతలేమిటంటే..
ఎన్‌జీఆర్‌ఐ లో టేక్నికల్ సిబ్బంది ఉద్యోగాలు.
హైదరాబాద్, ఉప్పల్‌లోని నేషనల్ జీయోఫిజికల్ రీసెర్చ్ ఇన్‌నిట్యూట్
(ఎన్‌జీఆర్‌ఎ) – అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులనుండి టెక్నీకల్
ఉద్యోగాల నియామకానికి
దరఖాన్తుల ను ఆన్లైన్ లో కోరుతు ప్రకటనను విడుదలచేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 38 పోస్టులను వ్రకటించారు.
పోస్టుల వివరాలు:
మొత్తం 38 పోస్టులను
ప్రకటించారు.
1.టెక్టీకల్ అసెైంట్లు ఖాళీలు: 21
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
జీయోఫిజిక్స్ - 13,
జీయాలజీ - 4,
కంప్యూటర్ సైన్స్ - 1,
ఇన్ స్టుమెంబేషన్ - 1
మేనేజ్‌మెంట్ ఆండ్ బిజినెస్ - 1.
విధ్యార్హత: ఇన్‌స్టమెంటేషన్
విభాగానికీ దరఖాస్తులు చేసుకునే
అభ్యర్థులు నంబందిత డీప్తామా ఉత్తీర్ణత, మిగిలిన విభాగాలకు దరఖాస్తు చేసుకునే వారు నంబందధిత
సట్లెక్ట లతో బీఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి. మరియు సంభందిత విభాగంలో తప్పనినరిగా 1 సంవత్సరం ఆనుభవం కలిగి ఉండాలి.
వయసు: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు దరఖాస్తు తేదీ నాటికి 28 సంవత్సరాలకు మించకూడదు.
ప్రారంభ వేతనం: రూ.35,400/-
టెక్నికల్ ఆఫీసర్లు ఖాళీలు: 06
విభాగాలవారీగా ఖాళీల వివరాలు:
జీయో ఫీజిక్స్ - 3,
ఎలక్ట్రా నిక్స్ ఆండ్ ఇన్ స్టుమెంబేషన్ - 1,
జియాలజీ – 2.
విధ్యార్హత: జియో
పిజిక్స్ విభాగానికి చెందిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పీజీ (జీయో
ఫిజక్స్/ అప్లయిడ్ జీయో
ఫీజిక్/ జీయో ఫిజికల్ టెక్నాలజీ/
మైనర్ జీయో ఫిజిక్స్/ ఎర్త్ సైన్సెస్)
అర్హత కలిగి ఉండాలి.
జీయాలజీ విభాగానికి పీజీ(జీయాలజీ/ ఆప్లయిడ్ జీయాలజీ/ మెరైన్
జీయాలజీ/ జీయోలాజికల్ టెక్నాలజే/ జియో కెమిస్ట్రీ/ ఫైడ్రాలజీ) అర్హత కలిగి ఉండాలి.
ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ స్టుమెంబేషన్ విభాగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంభందిత విభాగంలో కనీనం 55 శాతం మార్కుల తో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణత ఉండాలి. నిర్దేశించిన మేరకు ఆనుభవం అవసరం.
వయసు: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు దరఖాస్తు తేదీ నాటికి 30 సంవత్సరాలకు మించకూడదు.
ప్రారంభ వేతనం: రూ.44,900/-
సీనియర్ టెక్నికల్ ఆఫీసర్లు ఖాళీల: 11
విభాగాల వారీగా ఖాళీలు:
జీయో ఫిజిక్స్ - 1,
జ్రయాలజీ – 1,
కంప్యూటర్ అప్లికేషన్ – 1.
విద్యార్హత: జ్రయాలజీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత స్పెషలైజేషన్‌లో పోస్ట్
గ్రాడ్యు యేషన్ వూర్తిచేని ఉండాలి. నిరేశించిన ప్రకారం అనుభవం తవ్పనినరి.
వయసు: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు దరఖాస్తు తేదీ నాటికి 85 సంవత్సరాలకు మించకూడదు.
ప్రారంభ వేతనం: గ్రేడ్ 1 ఆఫీసర్లకు రూ.56,100/-
గ్రేడ్ 2 ఆఫీసర్లకు రూ. 67,700/-
రాత పరీక్ష:
➥ఇది కంవ్వ్యూటర్ ఆధారిత పరీక్ష,
➥ఆబ్బె క్జీవ్ విధానంలో ఉంటుంది.
➥ఇందులో మూడు ప్రేపర్తు ఉంటాయి.
➥మొత్తం 200 మల్లివుల్
ఛాయిన్ వ్రశ్షలు ఇస్తారు.
➥పరీక్ష నమయం 3 గంటలు.
➥మొదటి పేపర్‌లో మెంటల్ ఎబిలిటీకీ సంబంధించి జనరల్
ఇంటెలిజెన్స్ క్వాంటిటేటివ్ ఆప్పీట్యూడ్,
రీజు నీంగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ నందర్బోచిత జడ్డీమెంట్ వంటీ అంశాల నుంచి 50 ప్రశ్నలు (100 మార్కులు)
ఇస్తారు. ఈ పషేవర్‌కు వరీక్త నమయం 1 గంట.
➥రెండో పేపర్‌లో జనరల్ ఆవేర్‌నెన్, ఇంగ్లీష్
లాంగ్వేజ్ విభాగాలనుంచి ఒక్కోదానిలో 25 ప్రశ్నలు (75 మార్కులు)
ఇస్తారు. పరీక్ష నమయం ఆర్ధ గంట.
➥మూడో పేవరో సంబంధిత సబ్జెక్టు నంచి 100 వ్రశ్నలు (300 మార్కులు)
అడుగుతారు.
➥టెక్నీకల్ అసిస్టెంట్లకు డిప్తామా/
డిగ్రీ. టెక్నికల్ ఆఫీసర్లకు పీజీ/ బీఈ/ బీటెక్
స్థాయుల్లో వ్రశ్నలు ఆడ గుతారు.
➥పరీక్ష నవుయం
గంటన్నర.
➥మొదటీ పేపరే రుణాత్మక మార్కులు లేవు మీగిలిన
పేవ ర్లలో ఉన్నాయి.
➥తప్పుగా గుర్తించిన ప్రతి నమాధా నానికి 1 మార్కు కోత
విధిస్తారు.
➥మొదటి ప్రేవర్లో అర్హత సాధిస్తేనే రెండు. మూడు పేవర్షలో వచ్చిన స్కోరు ఆధారుగా మెరిట్ జాబితా రూపొంద్రిస్తారు.
ఎంపిక ప్రక్రియ:
వచ్చినటువంటి దరఖా స్తలు వరిశీలించి విధ్యార్హతలు. ఆనుభవం ఆధారంగా స్క్రీనింగ్ నిర్వహిస్తారు. స్క్రీనింగ్ టెస్ట్ లో అర్హత సాదించిన వారికీ మాత్రమే పోస్టును అనునరించి తదువరి ప్రక్రియలు నిర్వహిస్తారు.
టెక్నికల్ అసిస్టెంట్లు. టెక్నికల్ ఆఫిసర్ పోస్టులకు టేడ్ టెస్ట్ నిర్వహిస్తారు. అందులో ఆర్తత పొందినవారికి
రాత పరీక్ష ఉంటాయి. సినియర్ టెక్నికల్
ఆఫీసర్లకు ఇంటర్వ్యూ
ఉంటుంది. దరఖాస్తులు ఎక్కువగా వచ్చిన పక్షంలో స్క్రీనింగ్‌కు బదులు రాత పరీక్ష ఇంటర్వ్యూ ద్వారా ఆభ్యర్థులను షార్ట్ లిస్ట్
చేస్తారు.
దరఖాస్తు ఫీజు: రూ.
100/- (సిఎస్‌ఐఆర్ ఉద్యోగాలు, మహిళలు, దివ్యాంగులు, ఎస్‌సి/ ఎస్‌టి
అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్ లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు
ప్రిక్రియ ప్రారంభం: 30.04.2021 నుండి.
ఆన్లైన్ దరఖాస్తులకు
చివరితేది: 31.05.2021.
అదికారిక వెబ్సైట్
లింక్: https://www.ngri.org.in/
అదికారిక నోటిఫికేషన్:👇
Good information
ReplyDelete