Southern Railway Recruitment 2021 || సదరన్ రైల్వేలో పారా మెడికల్ సిబ్బంది ఉద్యోగాల నియమాకానికి నోటిఫికేషన్ విడుదలైనది. దరఖాస్తు కు డైరెక్ట్ లింక్ ఇదే!..
సదరన్ రైల్వేలో పారామెడికల్ స్టాప్
చెన్నైలోని సదరన్ రైల్వే ఒప్పంద ప్రాతిపదికన పారామెడికల్ సిబ్బంది నియామకానికి అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులను ఆన్లైన్లో ఆహ్వానిస్తూ మొత్తం 191 ఒక్క పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది.
పోస్టుల వివరాలు:
మొత్తం ఖాళీలు: 191
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
1. నర్సింగ్ సూపర్డెంట్ విభాగంలో మొత్తం 83 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
విద్యార్హత: నర్సింగ్ సూపర్డెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు మూడు సంవత్సరాల జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫరీ కోర్స్/ బి ఎస్ సి(నర్సింగ్) ఉత్తీర్ణత సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
వయసు: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 01.04.2021 నాటికి 20 నుండి 40 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: 44,900/-.
👉 నర్సింగ్ సూపర్డెంట్ రిజిస్ట్రేషన్ డైరెక్ట్ లింక్
2. ఫిజియోథెరపిస్ట్ విభాగంలో 01 పోస్ట్ ఖాళీగా ఉన్నది.
విద్యార్హత: ఫిజియోథెరపిస్ట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి బ్యాచిలర్ డిగ్రీ(ఫిజియోథెరపీ) ఉత్తీర్ణత తోపాటు రెండు సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి.
వయసు: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 01.04.2021 నాటికి 18 నుండి 33 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: 35,400/-.
👉 ఫిజియోథెరపిస్ట్ రిజిస్ట్రేషన్ డైరెక్ట్ లింక్
3. ఈసీజీ టెక్నీషియన్ విభాగంలో మొత్తం 04 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
విద్యార్హత: ఈసీజీ టెక్నీషియన్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇంటర్/ సైన్స్ డిగ్రీతోపాటు ఈసీజీ లేబరేటరీ టెక్నాలజీ/ కార్డియాలజీ/ కార్డియాలజీ టెక్నిక్స్ విభాగంలో సర్టిఫికెట్/ డిప్లామా/ డిగ్రీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
వయసు: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 01.04.2021 నాటికి 18 నుండి 33 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: 25,500/-.
👉 ఈసీజీ టెక్నీషియన్ రిజిస్ట్రేషన్ డైరెక్ట్ లింక్
4. హోమో డయాలసిస్ టెక్నీషియన్ విభాగంలో మొత్తం 03 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
విద్యార్హత: హోమో డయాలసిస్ టెక్నీషియన్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బి ఎస్ సి తోపాటు డిప్లామా(హోమో డయాలసిస్) ఉత్తీర్ణత మరియు 2 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి.
వయసు: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 01.04.2021 నాటికి 20 నుండి 33 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: 35,400/-.
👉 హోమో డయాలసిస్ టెక్నీషియన్ రిజిస్ట్రేషన్ డైరెక్ట్ లింక్
5. హాస్పిటల్ అసిస్టెంట్ విభాగంలో మొత్తం 48 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
విద్యార్హత: హాస్పిటల్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పదవ తరగతి ఉత్తీర్ణత తోపాటు ఈసీయూ/ డయాలసిస్ యూనిట్లలో పని చేసిన అనుభవం కలిగి ఉండాలి.
వయసు: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 01.04.2021 నాటికి 18 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: 18,000/-.
👉 హాస్పిటల్ అసిస్టెంట్స్ రిజిస్ట్రేషన్ డైరెక్ట్ లింక్
6. హౌస్ కీపింగ్ అసిస్టెంట్స్(మెడికల్) మెడికల్ విభాగంలో మొత్తం 40 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
విద్యార్హత: హాస్పిటల్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పదవ తరగతి ఉత్తీర్ణత తోపాటు ఈసీయూ/ డయాలసిస్ యూనిట్లలో పని చేసిన అనుభవం కలిగి ఉండాలి.
వయసు: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 01.04.2021 నాటికి 18 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: 18,000/-.
👉 హౌస్ కీపింగ్ అసిస్టెంట్స్(మెడికల్) రిజిస్ట్రేషన్ డైరెక్ట్ లింక్
7. ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్-II విభాగంలో మొత్తం 09 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
విద్యార్హత: ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్-II ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇంటర్(సైన్స్) తో పాటు డిప్లామా(మెడికల్ ల్యాబ్ టెక్నాలజి) అర్హత కలిగి ఉండాలి.
వయసు: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 01.04.2021 నాటికి 18 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: 21,700/-.
👉 ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్-II రిజిస్ట్రేషన్ డైరెక్ట్ లింక్
8. రేడియో గ్రాఫర్ ఈ విభాగంలో మొత్తం 03 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
విద్యార్హత: రేడియో గ్రాఫర్ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇంటర్(ఫిజిక్, కెమిస్ట్రీ) తో పాటు డిప్లామా(రేడియోగ్రఫీ/ ఎక్సరే టెక్నీషియన్/ రేడియో డయాగ్నోసిస్ టెక్నాలజి) ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
వయసు: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 01.04.2021 నాటికి 19 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: 29,200/-
👉 రేడియో గ్రాఫర్ రిజిస్ట్రేషన్ డైరెక్ట్ లింక్
రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుందని అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు.
ఎంపిక విధానం: టెలికాన్ఫరెన్స్ ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపిక అయిన వారు పెరంబూర్ రైల్వే ఆసుపత్రిలో పని చేయాల్సి ఉంటుంది.
అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు పోస్టులకు నిర్దేశించిన రిజిస్ట్రేషన్ లింకుల ద్వారా రిజిస్టర్ చేసుకోవాలని ప్రకటనలో పేర్కొన్నారు.
రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి చివరి తేదీ: 30.04.2021.
అధికారిక వెబ్సైట్: https://sr.indianrailways.gov.in/
అధికారిక నోటిఫికేషన్:👇
Comments
Post a Comment