LSGD Contract JOBS లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లో 231 వివిధ కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీ. Posts Apply Now
LSGD లో 231 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..
డిగ్రీ, డిప్లొమా, మాస్టర్ డిగ్రీ అర్హత కలిగిన భారతీయ యువతకు లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగ అవకాశాలు.
కేరళ రాష్ట్రం, తిరునంతపురంలోని లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ (LSGD) లో ఖాళీగా ఉన్నటువంటి నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ఉద్యోగాలను కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఒక (ఒప్పంద కాలం) సంవత్సరంకు గాను అర్హులైన భారతీయ యువత నుండి ఆన్లైన్లో దరఖాస్తులను కోరుతుంది. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు కూడా అవకాశం ఉంటుంది. ఈ ఉద్యోగాలకు జనవరి 21, 2026 నుండి 30-01-2026 సాయంత్రం 5:00 గంటల వరకు ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించుకోవాలి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
- మొత్తం ఖాళీల సంఖ్య : 231.
విభాగాల వారిగా ఖాళీల వివరాలు:
- అర్బన్ లోకల్ బాడీ & క్లస్టర్స్ అండర్ LSGD - 170
- ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఆఫ్ LSGD - 49
- రీజనల్ లాబరేటరీ అండర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఆఫ్ LSGD - 12
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ/ డిప్లొమా/ మాస్టర్ డిగ్రీ/బీకాం/ ఏం.కామ్/బీ.టెక్ అర్హతలు కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో పని అనుభవం అవసరం.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
వయోపరిమితి :
- 01-01-2026 నాటికి అభ్యర్థుల వయసు 36 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 50 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం :
- సంబంధిత విభాగంలో పని అనుభవం, రాత పరీక్ష మరియు ప్రోఫిషియన్సీ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూల ఆధారంగా తుది ఎంపికలను చేపడతారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
గౌరవ వేతనం :
- ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఇతర అలవెన్స్లతో కలిపి రూ.20,000/- నుండి రూ.51,600/- వరకు జీతం గా తీసుకోవచ్చు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించుకోవాలి.
దరఖాస్తు ఫీజు : లేదు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 21-01-2026 @ 10:00 A.M. నుండి,
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ :: 30-01-2026 @ 05:00 P.M. వరకు.
అధికారిక వెబ్సైట్ : https://lsgkerala.gov.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.













































%20Posts%20here.jpg)


Comments
Post a Comment