APPSC - AEE Recruitment 2022 | అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి ప్రకటన | ఖాళీల మరియు జీతాల వివరాలతో.. నోటిఫికేషన్ పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి.
నిరుద్యోగులకు శుభవార్త! బిఈ/ బీటెక్ విద్యార్హతతో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త! చెప్పింది. తాజాగా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అధికారికంగా నోటిఫికేషన్ను విడుదల చేసింది ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు అక్టోబర్ 26, 2022 నుండి నవంబర్ 15, 2022 మధ్య ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క సమాచారమైన; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, ముఖ్య తేదీల వివరాలు మొదలగు పూర్తి సమాచారం మీకోసం.. తప్పక చదవండి :: APHC 3,673 Vacancies Recruitment 2022 | 7వ తరగతి అర్హతతో 3,673 ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ నోటిఫికేషన్ విడుదల. పూర్తి వివరాలివే.. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 23. విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సివిల్ ఇంజనీరింగ్/ మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ అర్హత కలిగి ఉండాలి. వయోపరిమితి: ◆ జూలై 01, 2022 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 42 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. ◆ రిజర్