ప్రభుత్వ సంస్థలో క్లర్క్, సెక్షన్ ఆఫీసర్, జూనియర్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్ శాశ్వత పోస్టుల భర్తీ.
క్లర్క్, సెక్షన్ ఆఫీసర్, జూనియర్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్ శాశ్వత పోస్టుల భర్తీ.. వివరాలు: భారత ప్రభుత్వ కామర్స్ మరియు పారిశ్రామిక మంత్రిత్వ శాఖకు చెందిన, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ (IIP) హెడ్ ఆఫీస్ ముంబై, మరియు భారత దేశ వ్యాప్తంగా రీజనల్ ఆఫీసులు కలిగి ఉన్న సంస్థ, ఢిల్లీ, కలకత్తా, చెన్నై, హైదరాబాద్, అహ్మదాబాద్, బెంగుళూరు మరియు లక్నో ప్రాంతీయ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న వివిధ వివిధ శాశ్వత ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ అయింది. భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగ అవకాశాల కోసం ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించి, ఉద్యోగ సాధన కోసం పోటీ పడవచ్చు. నోటిఫికేషన్ పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ. పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 25. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వారీగా ఖాళీలు : అడిషనల్ డైరెక్టర్/ ప్రొఫెసర్ - 01, డిప్యూటీ డైరెక్టర్/ అసిస్టెంట్ ప్రొఫెసర్ (టెక్నికల్) - 02, అసిస్టెంట్ డైరెక్టర్/ లెక్చరర్ (టెక్నికల్) - 04, అసిస్టెంట్ డైరెక్టర్ (అడ్మినిస్ట్రేటర్) - 01, టెక్నికల్ అసి...


































%20827%20Vacancy%20Notification%202026.jpg)

























%20Posts%20here.jpg)

