ఆరోగ్యశాఖలో కాంట్రాక్టు ఉద్యోగాలు భర్తీ. 22 నుండి 27 వేల వరకు జీతం. దరఖాస్తు ఫామ్ ఇక్కడ..
ఆరోగ్యశాఖలో కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం: తెలంగాణ ఆరోగ్య శాఖ, తెలంగాణ ప్రభుత్వం, జిల్లా మెడికల్ మరియు హెల్త్ ఆఫీస్, రంగారెడ్డి జిల్లా లో కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ విధానంలో ఈ దిగువ పేర్కొన్న పోస్టుల భర్తీకి 15 .07.2026 నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదలైనది. దరఖాస్తు చివరి తేదీ 20 .07.2026 . నోటిఫికేషన్ పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 11. పోస్టుల వారీగా ఖాళీలు : సీనియర్ TB లాబరేటరీ సూపర్వైజర్ (STLS) - 04, ల్యాబ్ టెక్నీషియన్ - 07. విద్యార్హత : సీనియర్ TB లాబరేటరీ సూపర్వైజర్ (STLS) పోస్టుల కోసం.. ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి డిగ్రీ లేదామెడికల్ లాబరేటరీ టెక్నాలజీ విభాగంలో డిప్లమా లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి. ద్విచక్ర వాహనం లైసెన్స్ కలిగి ఉండాలి. కనీసం రెండు నెలల కంప్యూటర్ కోర్సు సర్టిఫికెట్ కలిగి ఉండాలి. అలాగే NTEP లో కనీసం ఒక సంవత్సరం అనుభవం. ✨ అంగన్వాడి టీచర...













