SBI రాత పరీక్ష లేకుండా! SCO ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన. తెలుగు రాష్ట్రాల్లో అభ్యర్థులకు గోల్డెన్ ఛాన్స్. నోటిఫికేషన్ పూర్తి వివరాలు. Fixed Term Positions Apply Online here..
SBI SCO ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం : ముంబై ప్రధాన కేంద్రంగా గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సెంట్రల్ రిక్రూట్మెంట్ & ప్రమోషన్ డిపార్ట్మెంట్ కార్పొరేట్ సెంటర్ ముంబై, SCO Fixed Term ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతూ భారీ నోటిఫికేషన్ ADVERTISEMENT NO. CRPD/SCO/2026-27/30 విడుదల చేసింది. ఆసక్తి కలిగిన నోటిఫికేషన్ ప్రకారం సంబంధిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసుకున్న అభ్యర్థులు ఈ అవకాశాల కోసం ఆన్లైన్ దరఖాస్తులను 09.11.2026 వరకు సమర్పించవచ్చు.. శాశ్వత ప్రాతిపదికన నియామకాలు చేపడుతున్న ఉద్యోగ నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇక్కడ.. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 06. పోస్టుల వారీగా ఖాళీలు : అర్హత ప్రమాణాలు: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో B.E/ B.Tech/ M.Tech/ MSc అర్హత కలిగి ఉండాలి. స్థానిక భాష చదవడం రాయడం మాట్లాడటం అర్థం చేసుకోవడం ప్రావీణ్యం కలిగి ఉండాలి. కంప్యూటర్ పై పని చేయగల సామర్థ్యం తప్పనిసరి. సంబంధిత విభాగంలో...



























