రక్షణ మంత్రిత్వ శాఖలో భారీగా శాశ్వత కొలువులు విడుదల, అన్ని జిల్లాల వారు అర్హులు, అప్లై చేసుకోండి.
హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.... భారత రక్షణ మంత్రిత్వ శాఖలో హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి ITBP శుభవార్త ! చెప్పింది. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ ఆర్మూర్ పోలీస్ ఫోర్స్ స్ (CAPFS) లో ఖాళీగా ఉన్న హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి అర్హులైన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తూ ఇండొ టిబెట్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ITBPF) నోటిఫికేషన్ విడుదల చేసింది. మహిళా/ పురుష అభ్యర్థులు కూడా పోటీ పడవచ్చు. అర్హత ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని మిస్ అవ్వకండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీ కోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 16. పోస్ట్ పేరు : హెడ్ కానిస్టేబుల్. విభాగాలు : పురుష అభ్యర్థులకు : 14 మహిళ అభ్యర్థులకు : 02 విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఏదైనా డిగ్రీ, B.E/ BTech లో అర్హత సాధించి ఉండాలి. వయోపరిమితి : 27.10.2026 తేదీ నాటికి అభ్యర్థుల...












