TG GURUKUL CET - 2021 || 5వ తరగతిలో ప్రవేశమునకు ఉమ్మడి పరీక్ష (V TG CET - 2021) ప్రాస్పెక్షస్
తెలంగాణ ప్రభుత్వం (టిఎస్‌డబల్యూఆర్‌ఈఐఎస్ , టిటిడబల్యూఆర్‌ఈఐఎస్ , ఎంజేపిటిబిసిడబల్యూఆర్‌ఈఐఎస్ & టిఆర్‌ఈఐఎస్) సంక్షేమ గురుకుల విద్యాలయాలలో 2021-22 సంవత్సరమునకు 5 వ తరగతిలో ప్రవేశమునకు ఉమ్మడి పరీక్ష ( V TG CET - 2021 ) ప్రా స్పెక్షస్ కేజిటూ పిజి మిషన్‌లో భాగంగా బంగారు తెలంగాణ రూపొందించే క్రమంలో దళిత , గిరిజన , బహుజనులలో ఆ ర్థి కంగా వెనుకబడిన విద్యార్లులకు బంగారు భవిష్యత్తును వేయడానికి ప్రభుత్వం వందలాదిగా గురుకులాలను స్తాపించి సకల సౌకర్యాలను కల్పిస్తూ నాణఖ్యమెన విద్యను అందిస్తుంది. వివిద పచుత శాఖలు ని ర్వ హిసు న్న గురుకులాల ప్రత్యే కతలు: 1. సమ ర్దు లు , సుదీ ర్ఘా నుభవజ్ఞులు అయిన ఉపాధ్యాయులచే బోధన 2. 24 గం॥ల ఉపాధ్యాయుల పర్యవేక్షణ. 3. IIT, EAMCET, NEET లాంటి అనేక పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తూ ఉత్తమ ర్యాంకులతో ప్రతిషాత్మకమెైన విద్యాసంస్టల్లో ప్రవేశాలు కల్పించుట. 4. అధిక సంఖ్యలో ప్రభుత్వవైద్య కళాశాలల్లో MBBS, BDS లో ప్రవేశాలు పొందేలా ఉత్తమ శి క్షణ . 5. సెంట్రల్ యూనివర్సిటీలు , అజీమ్ ఫ్రే మ్ జి యూనివర్సిటీ , డిల్లీ యూనివర్సిటీ