50 వేల వేతనంతో రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భక్తికి నోటిఫికేషన్ విడుదల. అర్హతలు ఇతర వివరాలతో ఆన్లైన్ దరఖాస్తుల లింక్ ఇక్కడ.
బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (BARC ) లో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ పోస్టుల భర్తీ...
భారత ప్రభుత్వ, భారత ప్రభుత్వ అటామిక్ ఎనర్జీ శాఖకు చెందిన, మహారాష్ట్రలోని బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (BARC) జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ADVERTISEMENT NO.4/2026(R-V) విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను సమర్పించవచ్చు. ఈ పోస్టులకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 10.03.2026 నుండి 31.03.2026 వరకు లేదా అంతకంటే ముందే దరఖాస్తులను సమర్పించాలి. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 105
పోస్ట్ పేరు : జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి 10.08.2026 నాటికి ఈ క్రింది అర్హతలు కలిగి ఉండాలి.
- BSc (4 సంవత్సరాల పరిశోధన తో)/MSC/ BS - MS (డ్యూయల్ డిగ్రీ)/MSc (ఇంటిగ్రేటెడ్) లో అర్హత సాధించి ఉండాలి.
- సంబంధిత సబ్జెక్టులో కనీసం 55% నుండి 75% మార్కులతో అర్హత కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి :
- 01.08.2026 నాటికి అభ్యర్థుల వయసు 28 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపికలను చేపడతారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
గౌరవ వేతనం :
- ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు కలిపి రూ.37,000/- నుండి రూ.60,000/- వరకు జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్ లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు : రూ.500/-
- మహిళలకు దరఖాస్తు ఫీజు మినహాయించారు
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ : 10.03.2026
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 31.03.2026
అధికారిక వెబ్సైట్ : https://barc.gov.in/
అధికారిగా నోటిఫికేషన్ : చదవండి/డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.







































%20Posts%20here.jpg)


Comments
Post a Comment