తెలంగాణ లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ కి మరొక నోటిఫికేషన్ | Telangana WDCW CHL New Vacancies 2023 | Apply here..
మహిళాభివృద్ధి శిశు సంక్షేమ, దివ్యాంగుల, వయోవృద్ధుల శాఖ అవుట్ సోర్సింగ్/ కాంట్రాక్ట్ ప్రాతిపాదికన పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న వివిధ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాలకు ఆఫ్లైన్ దరఖాస్తులను 26.06.2023 నుండి, 05.07.2023 సాయంత్రం 5:00 వరకు స్వయంగా సమర్పించవచ్చు. పూర్తి వివరాలతో నోటిఫికేషన్ ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. మహిళాభివృద్ధి శిశు సంక్షేమ, దివ్యాంగుల, వయోవృద్ధుల శాఖ కరీంనగర్ జిల్లా. ఈ దిగువ తెలుపబడిన విభాగాల్లో పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆఫ్లైన్లో స్వీకరిస్తుంది. పోస్టుల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య :: 08 . విభాగాల వారీగా ఖాళీలు : ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ - 01, కౌన్సిలర్ - 01, చైల్డ్ హెల్ప్ లైన్ సూపర్వైజర్ - 03, కౌన్సిలర్ - 03.. మొదలగునవి. విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి 12వ తరగతి/ లా / సోషల్ వర్క్/ సోషియాలజీ/ సైకాలజీ/ హోంసైన్స్/ ఐటీ సర్వీసెస్/ కమ్యూనికేషన్ కౌన్సిలింగ్ విభాగంలో పీజీ డిప్లొమా విద్యార్హతలను కలిగి ఉండాలి. అనుభవం: సంబంధిత విభాగంలో కనీసం 1-