LIC JOBs 2022 | ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ భారీ వేతనంతో ఉద్యోగాల భర్తీకి ప్రకటన | పూర్తి వివరాలు ఇవే..
నిరుద్యోగులకు శుభవార్త! ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఏదైనా డిగ్రీ అర్హతతో దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న అసిస్టెంట్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల తో సహా దేశవ్యాప్తంగా ఉన్న రీజనల్ సెంటర్లలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతుంది. ఆన్లైన్ రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూల ద్వారా ఎంపికలు జరగనున్న ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 8 నుండి ప్రారంభమై 25న ముగియనుంది. అలాగే రాతపరీక్షకు 7 నుండి 14 రోజుల ముందు హాల్ టికెట్ డౌన్లోడ్ చేయవచ్చు. సెప్టెంబర్లో ఆన్లైన్ రాత పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారిక నోటిఫికేషన్లో సూచించారు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయినా; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, జీతభత్యాలు మొదలగు సమాచారం మీకోసం.. SCCL Walk-in-Interview JOBs 2022 | కొత్తగూడెం సింగరేణి వాకిన్ ఇంటర్వ్యూల ద్వారా ఉద్యోగాల భర్తీకి ప్రకటన | జీతం 80 వేలు.. ఖాళీల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య: 80 విభాగాల వారీగా ఖాళీలు: అసిస్టెంట్ ఈ విభాగంలో - 50, అసిస్టెంట్ మేనేజర్ విభాగ...