VNIT Non Teaching JOBS: విద్యా మంత్రిత్వ శాఖ నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. ఇలా దరఖాస్తు చేయండి.
డిగ్రీ, పీజీ, పీహెచ్డీ అర్హతలు కలిగిన అభ్యర్థులకు శుభవార్త! VNIT లో బోధనేతర సిబ్బంది ఉద్యోగ నియామకాలు. భారత ప్రభుత్వం విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన మహారాష్ట్రలోని విశ్వేశ్వరయ్య నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను కోరుతూ, నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించి నియామక పోటీల్లో పాల్గొనవచ్చు, దరఖాస్తు ప్రక్రియ 24-01-2026 నుండి 01-03-2026 @ 23.59 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు : మొత్తం ఖాళీల సంఖ్య : 45 విభాగాల వారీగా ఖాళీల వివరాలు : లైబ్రేరియన్ - 01 సీనియర్ సైంటిఫిక్/ టెక్నికల్ ఆఫీసర్ - 02 సైంటిఫిక్/టెక్నికల్ ఆఫీసర్ - 03 ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ - 01 సుపరింటెండెంట్ - 05 లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ - 01 జూనియర్ ఇంజనీర్ - 01 టెక్నికల్ అసిస్టెంట్ - 0...












































%20Posts%20here.jpg)

