NMMSS National Means cum Merit Scholarship Scheme Examination - 2022 | Hall Tickets Released | The Exam held on 27 March 2022..
భారత ప్రభుత్వ మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ కేంద్ర ప్రాయోజిత నేషనల్ మీన్స్-కం-మెరిట్ స్కాలర్ షిప్ స్కీం(NMMSS) 2022 పరీక్ష హాల్ టికెట్లు విడుదల. అభ్యర్థులు హాల్టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి. National Merit Scholarship 2022-23 | నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ 2022-23 కోసం దరఖాస్తు చేయండిలా.. పరీక్ష విధానం క్రింది విధంగా ఉంటుంది: మెంటల్ ఎబిలిటీ టెస్ట్(MAT) - 90 ప్రశ్నలు, స్కాలర్షిప్ ఎబిలిటీ టెస్ట్(SAT) - 90 ప్రశ్నలు, 7 & 8తరగతుల సామాన్య, గణితం, సాంఘిక శాస్త్రాలను కవర్ చేస్తూ ఈ ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయించారు. ఎస్సీ ఎస్టీ విద్యార్థుల విషయంలో కటౌట్ 32% గా ఉంటుంది. Govt Job Alert 2022 | ఇండియా సెక్యూరిటీ ప్రెస్( ఐ ఎస్ పీ)లో గ్రాడ్యుయేషన్ అర్హతతో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..! పూర్తీ వివరాలు..! ఎంపికైన విద్యార్థులకు సంవత్సరానికి ₹.12,000/- స్కాలర్షిప్ గా చెల్లించడం జరుగుతుంది. To Join WhatsApp Click Here To Join Telegram Channel Click Here To Subscribe Click Here To Join Facebook