UGC Recruitment 2021 || యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ లో నెలకు రూ.50,000 వేతనంతో ఉద్యోగాలు.
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ -యూజీసీ వివిధ ఉద్యోగాల భర్తీకి అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టుల వివరాలు: పోస్ట్ పేరు: జూనియర్ కన్సల్టెంట్స్, పోస్టుల సంఖ్య: 08, జీతం: రూ.50,000 - 60,000/- ప్రతి నెల. అర్హత ప్రమాణాలు: ● గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి కనీసం 55 శాతం మార్కులతో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలి. డిస్టెన్స్ ఆన్లైన్ మోడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ పై అవగాహన, ఆన్లైన్ ఎడ్యుకేషన్ గురించి పరిజ్ఞానం ఉండాలి. ● MS-Office/ Excell/ ఇంటర్నెట్ వాడకం మొదలైన విషయాల పట్ల పరిజ్ఞానం అవసరం. ● బహుళ కార్యాచరణ వాతావరణంలో పని చేయగల సామర్థ్యం ఉండాలి. వయసు: జూలై 12, 2021 నాటికి దరఖాస్తుదారుల వయస్సు 35 సంవత్సరాలకు మించకూడదు. విధులు: ◆ రెగ్యులేషన్స్ మరియు సంబంధిత నిబంధనలకు అనుగుణంగా ఉన్నత విద్య మరియు డిస్టెన్స్/ ఆన్లైన్ ఎడ్యుకేషన్ కు సంబంధించిన పరిపాలన పనులను నిర్వహించడానికి కమిషన్కు సహాయం చేయడం. ◆ దూరవిద్య/ ఆన్లైన్ విద్య కార్యక్రమాలను అందించే విశ్వవిద్యాలయాలు/ ఇన్స్టిట్యూట్ లను పర్యవేక్షించడంలో సహాయపడటం. ◆ డిస్టెన్స్ ఎడ్యుకేషన్/