తెలుగు రాష్ట్రాల్లో పోస్టింగ్, శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు, రూ.40 వేలు జీతం.. Hyderabad BDL Opening 49 MT Vacancies Apply here..

తెలుగు రాష్ట్రాల్లో పోస్టింగ్, శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు, రూ.40 వేలు జీతం. వివరాలు ఇక్కడ.. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు శుభవార్త! భారత ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాల భర్తీకి హైదరాబాద్ భారత డైనమిక్ లిమిటెడ్ నోటిఫికేషన్. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లోని BDL యూనిట్లలో పోస్టింగ్. ప్రారంభ వేతనం రూ.40 వేలు. భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. అభ్యర్థులు ఏదైనా ఒక పోస్ట్ కె దరఖాస్తు చేయడానికి అర్హులు. ఎంపికైతే రూ.40,000/- నుండి రూ.2,20,000/- వరకు జీతం. నోటిఫికేషన్ పూర్తి వివరాలతో ఆన్లైన్ దరఖాస్తు లింక్ మీ కోసం ఇక్కడ. భారత ప్రభుత్వం రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన హైదరాబాదులోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ హైదరాబాద్ వేదికగా మరియు దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న యూనిట్లలో ఈ క్రింది ఖాళీలను భర్తీ కి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 49 . విభాగాల వారీగా ఖాళీల వివరాలు: మేనేజ్మెంట్ ట్రైనీ (ఎలక్ట్రానిక్స్) - 15, మేనేజ్మెంట్ ట్రైనీ (మెకానికల్) - 10, మేనేజ్మెంట్ ట్రైనీ...