ఎస్బిఐ బ్యాంక్ క్లర్క్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ జారీ. 9124 పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) లో 9124 క్లరికల్ పోస్టుల భర్తీకి భారీగా నోటిఫికేషన్ విడుదల...
ముంబై ప్రధాన కేంద్రంగా గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సెంట్రల్ రిక్రూట్మెంట్ & ప్రమోషన్ డిపార్ట్మెంట్ (CRPD) దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఏదైనా విభాగంలో డిగ్రీ అర్హత కలిగిన భారతీయ నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించి పోటీ పడవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీ కోసం ఇక్కడ.
పోస్టుల వివరాలు :
విభాగాలు :
తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు హైదరాబాద్ పరిధిలో ఉన్న బ్రాంచ్ లో పోస్టింగ్ ఉంటుంది.
విద్యార్హత :
వయోపరిమితి :
ఎంపిక విధానం :
దరఖాస్తు విధానం :
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
అధికారిక వెబ్సైట్ : https://sbi.bank.in/web/careers/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 31.08.2026
- డిగ్రీ అర్హతతో బ్యాంక్ కొలువుల కోసం ఎదురుచూస్తున్న భారతీయ నిరుద్యోగ యువతకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI భారీ శుభవార్త ! చెప్పింది.
- తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం పోటీ పడవచ్చు.
- దరఖాస్తులను ఆన్లైన్లో 31.08.2026 తేదీ నాటికి సమర్పించాలి.
ముంబై ప్రధాన కేంద్రంగా గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సెంట్రల్ రిక్రూట్మెంట్ & ప్రమోషన్ డిపార్ట్మెంట్ (CRPD) దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఏదైనా విభాగంలో డిగ్రీ అర్హత కలిగిన భారతీయ నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించి పోటీ పడవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీ కోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 9124.
విభాగాలు :
- క్లరికల్ కేడర్ లో
- జూనియర్ అసోసియేట్
- కస్టమర్ సపోర్ట్ & సేల్స్
తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు హైదరాబాద్ పరిధిలో ఉన్న బ్రాంచ్ లో పోస్టింగ్ ఉంటుంది.
- హైదరాబాద్ నుండి మొత్తం పోస్టులు : 260.
- ఎస్సీ అభ్యర్థులకు : 41 పోస్టులు,
- ఎస్టీ అభ్యర్థులకు : 18 పోస్టులు,
- ఓబిసి అభ్యర్థులకు :70 పోస్టులు,
- ఈ డబ్ల్యూఎస్ అభ్యర్థులకు : 26 పోస్టులు,
- జనరల్ అభ్యర్థులకు : 105 పోస్టులు కేటాయించారు.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు.
- 31.12.2026 తేదీ నాటికి డిగ్రీలో అర్హత సాధించి ఉండాలి.
- ప్రాంతీయ భాషా పరిజ్ఞానం కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుంది.
- ఫైనల్ సెమిస్టర్ చదువుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తులు చేసుకోవచ్చు.
- మాజీ సైనిక ఉద్యోగులు కూడా అవకాశం ఉంటుంది.
- పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
వయోపరిమితి :
- 01.04.2026 తేదీ నాటికి అభ్యర్థుల వయసు 20 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 28 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- అధిక వయోపరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- ఓబీసీ అభ్యర్థులకు 03 సంవత్సరాలు,
- ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు,
- పిడబ్ల్యూబిడి అభ్యర్థులకు 10 సంవత్సరాలు సడలింపులు వర్తిస్తాయి.
ఎంపిక విధానం :
- ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్ పరీక్ష, లోకల్ లాంగ్వేజ్ ప్రొపిసియన్సీ పరీక్ష ఆధారంగా తుది ఎంపికలను నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
- జనరల్ /ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.750/-
- ఎస్సీ/ ఎస్టీ /పిడబ్ల్యూబీడీ /ఎక్స్-సర్వీస్మెన్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
అధికారిక వెబ్సైట్ : https://sbi.bank.in/web/careers/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 31.08.2026
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్ / Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్ (Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏

Comments
Post a Comment