రాత పరీక్ష లేకుండా! 242 పోస్టుల భర్తీకి హైదరాబాదులోని కేంద్ర ప్రభుత్వ సంస్థ ప్రకటన, ఇలా అప్లై చేయండి.
ECIL, Hyderabad రాత పరీక్షా! లేకుండా 242 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి భారీ ప్రకటన...
B.E/ B.Tech & 3 సంవత్సరాల డిప్లొమా అర్హతతో ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) హైదరాబాద్. గ్రాడ్యుయేట్ ఇంజనీర్ అప్రెంటిస్ (GEA) మరియు డిప్లొమా అప్రెంటిస్ (TA) విభాగాల్లో ఖాళీగా ఉన్న 242 అప్రెంటిస్ సీట్ల భర్తీకి ప్రకటన. ఎలాంటి రాత పరీక్ష లేకుండా! ఈ అప్రెంటిస్ పోస్టుల కోసం అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోండి. శిక్షణ కాలంలో ప్రతి నెల స్కాలర్షిప్ రూపంలో రూ.10,900 నుండి రూ.12,300 వరకు చెల్లిస్తారు. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో 24.11.2026 నుండి 13.12.2026 వరకు దరఖాస్తులను సమర్పించుకోవాలి. ఈ అవకాశం తెలంగాణ/ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు మాత్రమే. ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. మిస్ అవ్వకండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే నోటిఫికేషన్ చదవండి. నోటిఫికేషన్ పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
పోస్ట్ పేరు : గ్రాడ్యుయేట్ ఇంజనీర్ అప్రెంటిస్(GEA) & డిప్లొమా అప్రెంటిస్(TA).
విద్యార్హత :
వయోపరిమితి :
ఎంపిక విధానం :
శిక్షణ కాలం : ఒక సంవత్సరం .
- మొత్తం పోస్టుల సంఖ్య : 242.
పోస్ట్ పేరు : గ్రాడ్యుయేట్ ఇంజనీర్ అప్రెంటిస్(GEA) & డిప్లొమా అప్రెంటిస్(TA).
విద్యార్హత :
- 01.04.2024 నాటికి ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి B.E/ B.Tech & 3 సంవత్సరాల డిప్లొమా అర్హత కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- 31.12.2026 నాటికి అభ్యర్థుల వయసు 18 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
- అధిక వయోపరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- OBC అభ్యర్థులకు 03 సంవత్సరాలు,
- SC ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు,
- PWD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- B.E/ B.Tech & 3 సంవత్సరాల డిప్లొమా అర్హత ల్లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, ధ్రువపత్రాల పరిశీలన ద్వారా తుది ఎంపికలను చేపడతారు.
శిక్షణ కాలం : ఒక సంవత్సరం .
దరఖాస్తు విధానం :
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు : లేదు.
అధికారిక వెబ్సైట్ : https://www.ecil.co.in/jobopenings
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 24.11.2026 @ 10:30 PM నుండి,
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 13.12.2026 @ 23:59 PM వరకు.
డాక్యుమెంట్ వెరిఫికేషన్ తేదీ : 17.12.2026 నుండి 19.12.2026 వరకు.
అప్రెంటిస్ శిక్షణ ప్రారంభ తేదీ : 01.01.2027 నుండి
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు : లేదు.
అధికారిక వెబ్సైట్ : https://www.ecil.co.in/jobopenings
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 24.11.2026 @ 10:30 PM నుండి,
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 13.12.2026 @ 23:59 PM వరకు.
డాక్యుమెంట్ వెరిఫికేషన్ తేదీ : 17.12.2026 నుండి 19.12.2026 వరకు.
అప్రెంటిస్ శిక్షణ ప్రారంభ తేదీ : 01.01.2027 నుండి
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏























































Comments
Post a Comment