ఉచిత ఉద్యోగ శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం. స్క్రీనింగ్ తో ఎంపిక. ప్రభుత్వ ఉద్యోగ శిక్షణ కోసం దరఖాస్తు చేసుకోండి. Telangana Study Circle Free JOB Trading

ఉద్యోగ ఆశావహులకు శుభవార్త! తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ, తెలంగాణ బ్యాక్ వర్డ్ క్లాసెస్ ఎంప్లాయబిలిటీ, స్కిల్ డెవలప్మెంట్ & ట్రైనింగ్ సెంటర్ హైదరాబాద్. BC విద్యార్థుల కోసం 2025-26 విద్యా సంవత్సరంలో యూపీఎస్సీ CSAT 2026 కొరకు ఉచిత కోచింగ్ అందించడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల నుండి BC అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి ప్రకటన పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here రాష్ట్రంలో మొత్తం 12 బీసీ స్టడీ సర్కిల్లో గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి & బ్యాంకింగ్ రిక్రూట్మెంట్ పరీక్షల కోసం ఉచితంగా శిక్షణ వచ్చే నెల 25వ తేదీ నుండి ప్రారంభించనున్నట్లు డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి గారు ప్రకటనలో తెలిపారు. 150 రోజుల పాటు నిర్వహించనున్న ఈ కోచింగ్ లో ఎంపికైన అభ్యర్థులకు ప్రతినెల 1000/- రూపాయలు స్కాలర్షిప్ రూపంలో అందించనున్నారు. అర్హత ప్రమాణాలు : అభ్యర్థి తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్ర స్థానికుడై ఉండాలి. ప్రభుత్వ గుర్తింపు పొ...