ఉచిత ఉద్యోగ శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం. స్క్రీనింగ్ తో ఎంపిక. ప్రభుత్వ ఉద్యోగ శిక్షణ కోసం దరఖాస్తు చేసుకోండి. Telangana Study Circle Free JOB Trading
ఉద్యోగ ఆశావహులకు శుభవార్త!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ, తెలంగాణ బ్యాక్ వర్డ్ క్లాసెస్ ఎంప్లాయబిలిటీ, స్కిల్ డెవలప్మెంట్ & ట్రైనింగ్ సెంటర్ హైదరాబాద్. BC విద్యార్థుల కోసం 2025-26 విద్యా సంవత్సరంలో యూపీఎస్సీ CSAT 2026 కొరకు ఉచిత కోచింగ్ అందించడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల నుండి BC అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి ప్రకటన పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
- రాష్ట్రంలో మొత్తం 12 బీసీ స్టడీ సర్కిల్లో గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి & బ్యాంకింగ్ రిక్రూట్మెంట్ పరీక్షల కోసం ఉచితంగా శిక్షణ వచ్చే నెల 25వ తేదీ నుండి ప్రారంభించనున్నట్లు డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి గారు ప్రకటనలో తెలిపారు. 150 రోజుల పాటు నిర్వహించనున్న ఈ కోచింగ్ లో ఎంపికైన అభ్యర్థులకు ప్రతినెల 1000/- రూపాయలు స్కాలర్షిప్ రూపంలో అందించనున్నారు.
- అభ్యర్థి తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్ర స్థానికుడై ఉండాలి.
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి మూడు సంవత్సరాల బ్యాచిలర్ డిగ్రీ కోర్స్ లు B.A., B.Com., B.Sc. నాలుగు సంవత్సరాల కోర్సులు B.Tech, B.Pharm/ B.Sc.(Ag) మొదలగు అర్హతలు కలిగి ఉండాలి.
అభ్యర్థి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం:
- పట్టణ ప్రాంతంలో నివసిస్తున్న వారికి రూ . 1.50లక్షలు,
- పట్టణ ప్రాంతంలో నివసిస్తున్న వారికి రూ.2 లక్షలకు మించకూడదు.
- అభ్యర్థి ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండరాదు. అలాగే ఏదైనా ప్రభుత్వ సంస్థలో 2025-26 విద్యాసంస్థల్లో ప్రవేశం పొంది ఏదేని కోర్సులను అభ్యసిస్తున్న వారు అనర్హులు.
ఎంపికలు :
- స్క్రీనింగ్ టెస్ట్ ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు.
- స్క్రీనింగ్ టెస్ట్ PART -A (ఆబ్జెక్టివ్ టైప్) & PART -B (డిస్క్రిప్టివ్ టైప్) విధానంలో ఉంటుంది.
- నెగిటివ్ మార్కింగ్ విధానం అమలులో ఉంది.
- స్క్రీనింగ్ టెస్ట్ లో సాధించిన అర్హత ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసుకుంటారు.
పరీక్ష సెంటర్ల వివరాలు :
- రాష్ట్రవ్యాప్తంగా విస్తరించి ఉన్న BC రెసిడెన్షియల్ పాఠశాలల్లో పరీక్ష సెంటర్ ఏర్పాటు చేశారు.
- అభ్యర్థులు తమ స్థానిక జిల్లా సెంటర్లను ఎంపిక చేసుకోవచ్చు.
సూచన :: స్క్రీనింగ్ పరీక్ష XX.08.2025 నాడు నిర్వహిస్తారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 16.07.2025.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 11.08.2025.
అభ్యర్థుల ప్రాథమిక జాబితా విడుదల చేసి ఎంపికైన అభ్యర్థులకు పర్సనల్ ఇంటర్వ్యూలు నిర్వహించు తేదీ :: 14.08.2025.
ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించి ఎంపికలను 18.08.2025 నుండి నిర్వహిస్తారు.
అధికారిక వెబ్సైట్ :: https://tgbcstudycircle.cgg.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment