రోడ్డు రవాణా శాఖలో శాశ్వత ఉద్యోగాల భర్తీ. రాత పరీక్ష లేదు. ఈ అర్హతలు గలవారు దరఖాస్తు చేసుకోండి. వివరాలు. NHAI 40 Regular Vacancies 2026 Apply
రాత పరీక్ష లేకుండా! శాశ్వత ఉద్యోగ అవకాశాల కోసం చూస్తున్న వారికి శుభవార్త!
భారత ప్రభుత్వ రోడ్డు రవాణా మరియు హైవే మంత్రిత్వ శాఖకు చెందిన, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా NHAI డిప్యూటీ మేనేజర్ (టెక్నికల్) విభాగంలో ఖాళీగా ఉన్న 40 పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. GATE 2025 ఆధారంగా ఎంపికలు ఉంటాయి. ఇతర పూర్తి వివరాలు ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల :: 40,
పోస్ట్ పేరు :: డిప్యూటీ మేనేజర్ (టెక్నికల్)
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో అర్హత కలిగి ఉండాలి.
- ప్రామాణిక GATE 2025 స్కోర్ అవసరం.
వయోపరిమితి :
- దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 30 సంవత్సరాలకు మించకూడదు.
- భారత ప్రభుత్వం నిబంధన ప్రకారం వయో-పరిమితుల సడలింపు ఉంది.
- వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను GATE 2025 స్కోర్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపికలు చేస్తారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు ప్రతినెల వేతన శ్రేణి Level- 10 ప్రకారం రూ.56,100/- నుండీ రూ.1,77,500/- వరకు వేతనం చెల్లిస్తారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించుకోవాలి.
దరఖాస్తు ఫీజు :: లేదు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 09.01.2026 ఉదయం 10:00 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 09.02.2026 సాయంత్రం 06:00 వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://nhai.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
%20Notification%202026.jpg)





























%20Posts%20here.jpg)


Comments
Post a Comment