సెక్రటేరియట్ లో రాత పరీక్ష లేకుండా! 250 టెక్నికల్ ఉద్యోగాలు విడుదల - పూర్తి వివరాలు
రాతపరీక్ష ఫీజు లేకుండా! 250 వివిధ టెక్నికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..
- ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి.
- సర్టిఫికెట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ తో కొలువు..
భారత ప్రభుత్వానికి చెందిన క్యాబినెట్ సెక్రటేరియట్, రాత పరీక్ష ఫీజు లేకుండా! గెట్ స్కోర్ ఆధారంగా ఇంటర్వ్యూలు నిర్వహించి 250 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఆఫ్ లైన్ లో దరఖాస్తు ఫామ్ పూర్తి చేసి, నోటిఫికేషన్ లో సూచించిన చిరునామాకు నవంబర్ 15, 2026 నాటికి చేరే విధంగా సమర్పించాలి. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ. రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు తప్పక దరఖాస్తు చేసుకోండి, ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం ఖాళీల సంఖ్య :: 250.
- కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ - 112
- ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ టెలి కమ్యూనికేషన్ - 112
- డేటా సైన్స్/ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్/ కంప్యూటర్ సైన్స్ - 10
- ఫిజిక్స్ - 05
- మెకానికల్ ఇంజనీరింగ్ - 04,
- సివిల్ ఇంజనీరింగ్ - 03
- కెమిస్ట్రీ - 02
- మ్యాథమెటిక్స్ - 01
- స్టాటిస్టిక్స్ - 01
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి ఇంజనీరింగ్ లో బ్యాచిలర్ డిగ్రీ/ టెక్నాలజీ/ సైన్స్ లో మాస్టర్ డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
- ప్రామాణిక గేట్ స్కోర్ అవసరం.
వయో పరిమితి :
- 15.11.2026 నాటికి 30 సంవత్సరాలకు మించకూడదు.
- ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీ/ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు & మాజీ-సైనికులకు ప్రభుత్వ నిబంధనల మేరకు గరిష్ట వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
📢 ఇది కూడా చదవండి : రక్షణ శాఖలో 521 ఉద్యోగాలకు నోటిఫికేషన్ - ఈ సర్టిఫికెట్ అవసరం - అప్లై చేసుకోండి
ఎంపిక విధానం :
- ఈ పోస్టుల భర్తీకి ఎలాంటి రాత పరీక్ష లేదు. అభ్యర్థులు అకాడమిక్/ టెక్నికల్ విద్యార్హత ల్లో కనబరిచిన ప్రతిభ గెట్ స్కోర్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి తుది ఎంపికలు చేస్తారు.
- గెట్ స్కోర్ 2024, 2025,వ 2026
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పే స్కేల్ లెవెల్ ప్రకారం రూ.49,900/- నుండి రూ.1,00,00/- వరకు ప్రతినెల కేంద్ర ప్రభుత్వ అన్ని అలవెన్స్ లతో కలిపి జీతం చెల్లిస్తారు.
📢 ఇది కూడా చదవండి : వ్యవసాయ శాఖ లో వాలంటీర్ల నియామకాలు - 2026 - అన్ని జిల్లాల్లో ఖాళీలు - పూర్తి ప్రకటన వివరాలు ఇక్కడ తెలుసుకోండి
ఇంటర్వ్యూ కేంద్రాలు :
- చెన్నై, గురుగ్రామ్, గువహతి, జమ్మూ, జోద్పూర్, కోల్కత్తా, లక్నో & ముంబై.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్ లో సమర్పించాలి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామా :
- పోస్ట్ బాక్స్ నెంబర్: 001, లోది రోడ్, హెడ్ పోస్ట్ ఆఫీస్, న్యూఢిల్లీ- 110003.
📢 ఇది కూడా చదవండి: పొంగులేటి శీనన్న యువ నేస్తం - కాంపిటేటివ్ పరీక్ష కోసం ఉచిత శిక్షణ - ఇలా దరఖాస్తు చేయండి
ఆఫ్లైన్ దరఖాస్తు స్వీకరణ ప్రారంభం తేదీ :: ఇప్పటికే ప్రారంభించబడింది.
ఆఫ్లైన్ దరఖాస్తు స్వీకరణ చివరి తేదీ :: 15.11.2026.
అధికారిక వెబ్సైట్ :: https://cabsec.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
📌 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.












Comments
Post a Comment