డాటా ఎంట్రీ ఆపరేటర్, క్లర్క్ ఉద్యోగాలు. రాత పరీక్ష, ఫీజు లేదు. అప్లై చేయండి. ECHS Opening DEO Clerk Posts Apply here..
డిగ్రీ అర్హతతో డాటా ఎంట్రీ ఆపరేటర్, క్లర్క్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్.. భారత ప్రభుత్వం రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన, విశాఖపట్నంలోని మాజీ సైనికుల సహకార ఆరోగ్య పథకం (ECHS Cell) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న క్లర్క్, డాటా ఎంట్రీ ఆపరేటర్/క్లర్క్ పోస్టుల భర్తీకి కాంట్రాక్టు ప్రాతిపదికన ఒక సంవత్సర ఒప్పంద కాలానికి నియామకాలు నిర్వహించడానికి అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. కాంట్రాక్ట్ పీరియడ్ సంస్థ అవసరం, అభ్యర్థి పనితనాన్ని బట్టి పొడిగించే అవకాశం ఉంది. ఎలాంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూలను నిర్వహించి, ఈ నియామకాలు నిర్వహిస్తున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. అభ్యర్థులు వెంటనే పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకొని, దరఖాస్తులు చేసుకోండి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని ( Genuine ). మీరు తెలుసుకోవడాని...