WCL Coal mine Recruitment 2021 | Apply 211 Posts of Mining Sridhar and surveyor | Check eligibility criteria and Online Apply here..
భారతీయ ప్రముఖ సంస్థ నుండి పదవ తరగతి మరియు సంబంధిత విభాగంలో డిప్లమా సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థుల నుండి ఓపెన్ కాస్ట్/ అండర్ గ్రౌండ్ బొగ్గు గనుల్లో 211 మైనింగ్ సిద్ధార్థ్ మరియు సర్వేయర్ పర్మినెంట్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. అర్హత ఆసక్తి కలిగిన వారు నవంబర్ 20, 2021 సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని ప్రకటనలో పేర్కొన్నారు. పోస్టుల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య: 211 విభాగాల వారీగా ఖాళీల వివరాలు: 1. మైనింగ్ సిద్ధార్ గ్రేడ్ సి విభాగంలో - 167, రిజర్వేషన్ల ఆధారంగా ఖాళీల వివరాలు: 1. అన్ రిజర్వుడ్ - 69, 2. ఈ డబ్ల్యూ ఎఫ్ - 16, 3. ఎస్సీ - 25, 4. ఎస్టి - 12, 5. ఓబిసి (నాన్ క్రిమిలేయర్) - 45.. విద్యార్హత: డిజిఎంఎస్ జారీచేసిన మైనింగ్ సిద్ధార్థ్ సర్టిఫికెట్ / మైనింగ్ మరియు మైండ్ సర్వేయింగ్ డిప్లమో సర్టిఫికెట్ అర్హత కలిగి ఉండాలి. 2. సర్వేయర్ మైనింగ్ విభాగంలో -44, రిజర్వేషన్ల ఆధారంగా ఖాళీల వివరాలు: 1. అన్ రిజర్వుడ్ - 18, 2. ఈ డబ్ల్యూ ఎఫ్ - 4, 3. ఎస్సీ - 7, 4. ఎస్టి - 3, 5. ఓబిసి (నాన్ క్రిమిలేయర్) - 12.. విద్యార్హత: 10వ తరగతి ఉత్తీర్ణత తోపాటు డి జి ఎం ఎస్ జారీచేసిన సర్వేయర్ సర్టిఫిక...