Govt Job Alert - 2022 | గ్రాడ్యూయేట్ లకు అలర్ట్! ఈ భారత ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగాలకు దరఖాస్తులు చేయండి..
Govt Jobs 2022 | డిగ్రీ అర్హతతో భారత ప్రభుత్వ రంగ సంస్థలలో గ్రూప్-సీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. పూర్తి వివరాలు.. నిరుద్యోగులకు శుభవార్త!. ఇది కూడా చదవండి :: 10, ITI తో 284 ఉద్యోగాల భర్తీకి హైదరాబాద్ ECIL భారీ నోటిఫికేషన్ విడుదల వివరాలివే.. భారత కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ పురుష మరియు మహిళలకు మంచి శుభవార్తను చెప్పింది. ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్(ఐటీబీపీ) గ్రూప్-సీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఐటీబీపీ గ్రూప్-సీ లో 23హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతుంది. ఆసక్తి, అర్హతలు కలిగిన పురుష మరియు మహిళ అభ్యర్థులు అక్టోబర్ 13, 2022 నుంచి నవంబర్ 11, 2022 లోగా ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను సమర్పించవచ్చు . ఈ పోస్టులను తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పురుష మరియు మహిళా అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయినా ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం మరియు ముఖ్య తేదీల వివరాలు మీకోసం. ఇది కూడా చదవండి :: 10, ఇంటర్ ఐటీఐ అర్హతతో 1535 ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన!