Govt JOBs 2022 | ఇంటర్ తో 248 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ప్రకటన | విభాగాల వారీగా ఖాళీలేవీ..
భారత ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖకు చెందిన ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ITBP) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నా హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగలనా అభ్యర్థులు ఈ నెల 8వ తేదీ నుండి వచ్చే నెల 7వ తేదీ వరకు ఆన్లైన్ దరఖాస్తుల సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలు అయినా.. ఖాళీల వివరాలు, విద్యార్హత, ఎంపిక విధానం, దరఖాస్తు విధానం, వయోపరిమితి, పరీక్షా విధానం మొదలగు పూర్తి వివరాలు మీకోసం..
Railway JOBs 2022 | 10, ITI తో రాత పరీక్ష లేకుండా ఉద్యోగాల భర్తీకి ప్రకటన | ఖాళీల వివరాలివే..
ఇంటర్ తో 248 ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగాలు నోటిఫికేషన్ వివారాలు @59 సెకన్లలో మీకోసం..
ఖాళీల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య : 248,
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
◆ హెడ్ కానిస్టేబుల్(డైరెక్ట్ ఎంట్రీ) పురుషుల విభాగంలో - 135,
◆ హెడ్ కానిస్టేబుల్ (డైరెక్ట్ ఎంట్రీ) మహిళా విభాగంలో - 23
◆ హెడ్ కానిస్టేబుల్ (LDCM) విభాగంలో - 90..
ఇలా మొత్తం 248 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది..
ఇండో-టిబెటన్ పోలీస్ పోర్ట్ (ఐటీబీపీ) - 2022 ఉద్యోగాలకు అర్హత ప్రమాణాలు:
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఇంటర్మీడియట్ విద్యార్హతతో, కంప్యూటర్ పై టైప్ చేయగలగాలి.
వయో-పరిమితి:
అనుసరించి 18 నుండి 35 సంవత్సరాల వయసు కలిగిన భారతీయ మహిళ పురుష అభ్యర్థులు దరఖాస్తు చేయవచ్చు. అధిక వయోపరిమితి కలిగిన వారికి సడలింపు వర్తిస్తాయి.. వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, మెడికల్ టెస్ట్ మొదలగు పరీక్షల ద్వారా ఎంపికలు ఉంటాయి.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు:
జనరల్ అభ్యర్థులకు ₹.100/-.
ఎస్సీ/ ఎస్టీ/ మహిళ/ మాజీ సైనికులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
ముఖ్య సమాచారం ::
ఆన్లైన్ దరఖాస్తు ఈ ప్రక్రియ ప్రారంభం: 08.06.2022
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 07.07.2022
అధికారిక వెబ్సైట్: https://itbpolice.nic.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
సూచన :: ఈ నీటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment