11127 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వచ్చేసింది, రైల్వే లో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారు మిస్ అవ్వకండి.
భారతీయ రైల్వేలో పదోతరగతి, ఐటిఐ, డిప్లొమా అర్హతతో వివిధ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు భారతీయ రైల్వే భారీ శుభవార్త చెప్పింది. వివరాలు ఇక్కడ.. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన, భారతీయ రైల్వే, దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న 21 రైల్వే జోన్లలో ఖాళీగా ఉన్నటువంటి 11127 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ CEN. No. 01/2026 విడుదల చేసింది. ఈ పోస్టులకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 15.05.2026 నుండి 14.06.2026 @23:59 Hrs మధ్య ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించుకోవచ్చు. నోటిఫికేషన్ పూర్తి వివరాలు, అనగా; నోటిఫికేషన్ Pdf, దరఖాస్తు డైరెక్టర్ లింక్, ముఖ్య తేదీలు, రాత పరీక్ష సిలబస్ మొదలగునవి ఇక్కడ. పూర్తి వివరాల కోసం మీరు అధికారిక వెబ్సైట్ ను సందర్శిస్తూ ఉండండి. ఆ వివరాలు ఇక్కడ కూడా అప్డేట్ చేయబడతాయి గమనించండి. నోటిఫికేషన్ ముఖ్య సమాచారం: నోటిఫికేషన్ :: CEN. No. 01/2026. పోస్టులు : అసిస్టెంట్ లోకో పైలట్ (ALP). మొత్తం పోస్టులు : 11127 . విద్యార్హత : ప్రభ...


































%20Posts%20here.jpg)

