జిల్లా మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖలో ఔట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ.. రాత పరీక్ష లేదు వివరాలు.
జిల్లా మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖలో డాటా ఎంట్రీ ఆపరేటర్, డాటా అనలిస్ట్, అకౌంటెంట్, సూపర్వైజర్, కేసు వర్కర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. రాత పరీక్ష లేదు. పూర్తి వివరాలు.. జిల్లా సంక్షేమ అధికారి మహిళలు పిల్లలు, దివ్యాంగులు మరియు వయోవృద్ధుల శాఖ తెలంగాణ ప్రభుత్వం, రాజన్న సిరిసిల్ల. బాలల సంరక్షణ విభాగం (DCPU), OSC మరియు DHEW విభాగంలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఒప్పంద ప్రతిపాదికన నియామకాలు నిర్వహించడానికి నోటిఫికేషన్ జారీ చేసింది. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య :: 07. పోస్టుల వారిగా ఖాళీలు : అకౌంటెంట్ - 01, డాటా అనలిస్ట్ - 01, డాటా ఎంట్రీ ఆపరేటర్ - 01, కేస్ వర్కర్ - 01, చైల్డ్ హెల్ప్ లైన్ సూపర్వైజర్ - 01, లీగల్ కౌన్సిలర్ - 01, అకౌంటెంట్ అసిస్టెంట్ - 01. విద్యార్హత : పోస్టులను అనుసరించి, ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు/ యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి ఇంటర్మీడియట్, సంబంధిత విభాగంలో డిగ్రీ అర్హత కలిగి ఉండాలి. వయోపరిమితి : దరఖాస్తు చివరి తేదీ నాటికి 18 సంవత్సరాలు పూర్తి ...

































%20Posts%20here.jpg)

