ఉచిత ఉద్యోగ శిక్షణ ప్రకటన, శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు.. Free Skill Training Program 2025, Register Now

10వ తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హతతో స్వయం ఉపాధి శిక్షణ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. పూర్తి వివరాలు.. భారత మంత్రిత్వ శాఖకు చెందిన జన శిక్షణ సంస్థాన్ అదిలాబాద్ నందు గిరిజన ప్రజలకు స్వయం ఉపాధి శిక్షణ నేర్పించుటకు, అనంతరం నైపుణ్యాలు కలిగిన అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం ఉద్యోగ ప్రకటన జారీ చేయడం జరిగింది. గిరిజన నైపుణ్య శిక్షణ అభివృద్ధి కేంద్రం (సంస్థ) ఉట్నూర్ లో కలదు. ఈ శిక్షణ అభివృద్ధికి అర్హులైన మహిళలు/పురుషులు దరఖాస్తులను చేసుకోవచ్చు. శిక్షణ ఉద్యోగాలకు అనుభవమున్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది. దరఖాస్తులను ఆఫ్లైన్లో 02-09-2025 సాయంత్రం 05:00 గంటల వరకు సమర్పించవచ్చు. గౌరవ వేతనం విద్యా అర్హతను బట్టి చెల్లిస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. పూర్తి వివరాలు నోటిఫికేషన్ చదవండి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు :- ప్రోగ్రాం ఆఫీసర్ అకౌంటెంట్/మేనేజర్ జీవనోపాదుల సమన్వయకర్త ఫీల్డ్ ఆఫీసర్ -l ఫీల్ ఆఫీసర్ -ll ఫీల్డ్ అసిస్టెంట్/క్లర్క్ కంప్యూటర్ ఆపరేటర్...